నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మానసిక హింసల నేపథ్యంలో కథ సాగుతుంది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలతో పాటు చర్చనీయాంశమయ్యే కథాంశం ఈ సినిమాకి ప్రత్యేకత.
సతీశ్ నీనసాం, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన సందేశాత్మక కథ. వినోద్ వి.దుండలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది భిన్నమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. సాయిసింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం భావోద్వేగ ప్రధాన కథతో వస్తోంది. బత్తుల సతీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కానుంది. ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని చిత్ర బృందం చెబుతోంది.
ఓటీటీ లో కొత్త విడుదలలు
Netflix
అక్యూజ్డ్ (హిందీ) – ఫిబ్రవరి 27
Amazon Prime Video
ది సీఈవో క్లబ్ (వెబ్‌సిరీస్) – ఫిబ్రవరి 23
ది బ్లఫ్ (హాలీవుడ్ మూవీ) – ఫిబ్రవరి 25
ఇక్కీస్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 26
బ్రిడ్జర్టన్ (వెబ్‌సిరీస్) – ఫిబ్రవరి 27


JioHotstar
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (మూవీ) – ఫిబ్రవరి 26
బ్లాక్ ఫోన్ 2 (హిందీ సిరీస్) – ఫిబ్రవరి 28
ETV Win
శ్రీచిదంబరం గారు (తెలుగు) – ఫిబ్రవరి 26
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















