బంగారం మరియు వెండి ధరలు ఇటీవల గణనీయంగా మార్పులను చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో Doller బలవర్థనం, చైనా మరియు యూరోపియన్ మార్కెట్ల ఆర్థిక పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల ప్రకటనలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి. దేశీయంగా, పండుగలు, వివాహ సీజన్, భద్రతా పెట్టుబడుల డిమాండ్ వలన గోల్డ్ మరియు సిల్వర్ ధరలు ఎగసిపోతున్నాయి. ఈ మార్పుల కారణంగా చిన్న మరియు పెద్ద పెట్టుబడిదారులు వెండి మరియు బంగారంపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
బంగారం ధరలు
24 క్యారెట్
1 గ్రాము ₹16,331–₹16,350
10 గ్రాము ₹1,63,310 – ₹1,63,500
100 గ్రాము ₹16,33,100 – ₹16,35,000
22 క్యారెట్
1 గ్రాము: ₹14,970 – ₹14,870
8 గ్రాము ₹1,19,760 – ₹1,18,960
10 గ్రాములు ₹1,49,700
100 గ్రాములు ₹14,97,000
18 క్యారెట్
1 గ్రాము ≈ ₹12,249
8 గ్రాము ≈ ₹97,992
10 గ్రాము ≈ ₹1,22,490
100 గ్రాము ≈ ₹12,24,900
వెండి ధర
1 గ్రాము – ₹260
8 గ్రాము – ₹2,080
10 గ్రాము – ₹2,600
100 గ్రాము – ₹26,000
1 కిలో (1000 గ్రాము) – ₹2,60,000
పండుగ సీజన్, వివాహాల డిమాండ్ మరియు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను గమనించి మాత్రమే బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిది. Spot Price మరియు స్థానిక జ్యువెలరీ షాప్ ధరలలో తేడా ఉండే అవకాశం ఉంటుంది. GST మరియు మేకింగ్ ఛార్జీలు వేరు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరల్లో ఉత్పన్నమైన కొత్త వార్తలు, పెట్టుబడి సూచనలు, మరియు మార్కెట్ ప్రభావాలను ప్రజలకు అందించడం జరుగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















