ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వాట్సప్‌ గ్రూప్‌లకు కొత్త అప్‌డేట్లు.. పోల్స్‌ నుంచి @all వరకు

August 5, 2026
in Technology News, News
0
వాట్సప్‌ గ్రూప్‌లకు కొత్త అప్‌డేట్లు.. పోల్స్‌ నుంచి @all వరకు

వాట్సప్‌ గ్రూప్‌లకు కొత్త అప్‌డేట్లు.. పోల్స్‌ నుంచి @all వరకు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

గ్రూప్‌ చాట్‌ను మరింత సులభతరం చేసేలా వాట్సప్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పోల్స్‌లో మార్పులు, సభ్యులందరినీ ఒకేసారి ట్యాగ్‌ చేసే @all ఆప్షన్‌, కొత్త గ్రూప్‌లను వేగంగా సృష్టించే సదుపాయాలను ప్రవేశపెట్టింది.

పోల్స్‌లో కొత్త మార్పులు

ఇకపై వాట్సప్‌ గ్రూప్‌లో నిర్వహించే పోల్స్‌కు గడువు సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. నిర్ణయించిన సమయం పూర్తయిన తర్వాత ఓటింగ్‌ ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. అంతేకాకుండా ఓటు వేసిన వారి వివరాలు ఇతర సభ్యులకు కనిపించకుండా చేసే అవకాశం కూడా కల్పించింది.

దీంతో సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంటుంది. పోల్‌ సృష్టించిన తర్వాత 15 నిమిషాల వరకు ఎడిట్‌ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది.

@all ఫీచర్‌తో అందరికీ నోటిఫికేషన్‌

గ్రూప్‌లో ముఖ్యమైన సమాచారం పంచుకునే సమయంలో ప్రతి ఒక్కరినీ విడివిడిగా ట్యాగ్‌ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్‌ కొత్తగా @all ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకేసారి గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌ పంపవచ్చు.ప్రస్తుతం ఈ సదుపాయం 32 మందికి పైగా సభ్యులు ఉన్న గ్రూప్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించే అవకాశం కేవలం అడ్మిన్లకు మాత్రమే ఉంటుంది.

సిమిలర్‌ గ్రూప్‌తో సులభంగా కొత్త గ్రూప్‌

ఇప్పటికే ఉన్న గ్రూప్‌లోని కొంతమంది సభ్యులతో వెంటనే మరో కొత్త గ్రూప్‌ను రూపొందించుకునేలా సిమిలర్‌ గ్రూప్‌ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఒక్కొక్కరిని ఎంపిక చేయకుండా ఒకేసారి సభ్యులను జోడించి కొత్త గ్రూప్‌ క్రియేట్‌ చేయవచ్చు.పుట్టినరోజు వేడుకలు, సర్‌ప్రైజ్‌ ప్లాన్స్‌, ప్రత్యేక చర్చల కోసం ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AtAllFeatureGroupChatMessagingAppmetashivasakthimediashivasakthinewsSimilarGroupTechnologyNewsWhatsAppWhatsAppFeaturesWhatsAppNewFeaturesWhatsAppPollsWhatsAppUpdate
ShareTweetSend
Previous Post

జమ్మూకశ్మీర్‌లో మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ఉన్నాం: మోదీ

Next Post

విశాఖను ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం

Related Posts

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు
Sports News

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

August 5, 2026
రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు
Business News

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

August 5, 2026
వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు
Andhra Pradesh News

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

August 5, 2026
రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి
Crime News

రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి

August 5, 2026
నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం
Andhra Pradesh News

నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం

August 5, 2026
మహిళా కోటా, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం దృష్టి
India News

మహిళా కోటా, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై కేంద్రం దృష్టి

August 5, 2026
Next Post
విశాఖను ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం

విశాఖను ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 4, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

August 5, 2026
రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

August 5, 2026
వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

August 5, 2026
రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి

రూ.45 లక్షల అప్పు.. వేధింపులతో తీవ్ర మనస్తాపం.. యువకుడి మృతి

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

August 5, 2026
రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.