ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భర్తను చంపించేందుకు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించిన భార్య

May 8, 2026
in Crime News, News
0
భర్తను చంపించేందుకు సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించిన భార్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తను అడ్డుగా భావించిన భార్యే హత్యకు కుట్ర చేసినట్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వడ్లమాను గ్రామానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి రెడ్డి సులోమన్‌రాజు తన భార్య దుర్గామణి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేయడంతో కుటుంబంలో విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో దుర్గామణికి అదే ప్రాంతానికి చెందిన వెంకన్నబాబుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలియడంతో గొడవలు తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలో భర్తను తొలగించాలనే ఉద్దేశంతో దుర్గామణి తన ప్రియుడు వెంకన్నబాబుతో కలిసి హత్యకు ప్రణాళిక వేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం రూ.12 లక్షల సుపారీతో నలుగురు వ్యక్తులను రంగంలోకి దించి హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది.

పథకం ప్రకారం నిందితులు సులోమన్‌రాజును ముందుగా మద్యం తాగించి ఒంటరిగా తీసుకెళ్లారు. అనంతరం గన్నవరం మండలం పరిధిలోని ప్రాంతానికి తీసుకెళ్లి ఛార్జింగ్ వైర్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేసినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆగిరిపల్లి పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపి భార్య దుర్గామణి, ప్రియుడు వెంకన్నబాబు సహా మొత్తం ఐదుగురు నిందితులను గన్నవరం ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి కార్లు, మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BreakingNewsCrimeAlertCrimeNewsCrimeUpdateHusbandMurderIndiaNewsJusticeLatestNewsMurderPlotPoliceInvestigationSensationalCaseshivasakthimediaShockingNewsSupariCaseTrueCrimeWifeArrested
ShareTweetSend
Previous Post

బహదూర్‌గూడలో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

Next Post

ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక విధానం తగదు: సుప్రీంకోర్టు

Related Posts

ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్‌ ఘర్షణతో షిప్పింగ్‌ వ్యవస్థకు భారీ ప్రభావం
World News

ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్‌ ఘర్షణతో షిప్పింగ్‌ వ్యవస్థకు భారీ ప్రభావం

May 8, 2026
గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?
Health

గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

May 8, 2026
మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన
India News

మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

May 8, 2026
కర్ణాటకలో కలకలం.. అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన
India News

కర్ణాటకలో కలకలం.. అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన

May 8, 2026
టీసీఎస్‌ క్యాంపస్‌ వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు వేగం
India News

టీసీఎస్‌ క్యాంపస్‌ వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు వేగం

May 8, 2026
ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేక తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ
India News

ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత లేక తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ

May 8, 2026
Next Post
ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక విధానం తగదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక విధానం తగదు: సుప్రీంకోర్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 08 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 08 మే 2026 (శుక్రవారం)

May 8, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

May 8, 2026
మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

May 8, 2026
కర్ణాటకలో కలకలం.. అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన

కర్ణాటకలో కలకలం.. అక్కాతమ్ముళ్లు పెళ్లి చేసుకున్న ఘటన

May 8, 2026
టీసీఎస్‌ క్యాంపస్‌ వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు వేగం

టీసీఎస్‌ క్యాంపస్‌ వేధింపుల కేసులో సిట్‌ దర్యాప్తు వేగం

May 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

May 8, 2026
మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత అసభ్య ప్రవర్తన

May 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.