ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

August 11, 2026
in Sports News, News
0
WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. శ్రీలంకతో భారత్‌ టెస్టు సిరీస్‌ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా సహా అగ్ర జట్లకు ఎన్ని విజయాలు అవసరమనే చర్చ మొదలైంది.

ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఆస్ట్రేలియా ఇంకా 14 టెస్టులు ఆడాల్సి ఉండగా.. అందులో 8 గెలిస్తే ఫైనల్‌ చేరే అవకాశాలు మెరుగవుతాయి. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా మిగిలిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధిస్తే తుది పోరుకు చేరుకునే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌ మరో 10 టెస్టులు ఆడనుంది. అందులో 7 విజయాలు సాధిస్తే ఫైనల్‌ బెర్త్‌ దక్కే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌ 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. 6 గెలిస్తే ఫైనల్‌ రేసులో నిలుస్తుంది.

టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో 8 విజయాలు సాధిస్తే ఫైనల్‌కు చేరే అవకాశం బలపడుతుంది. శ్రీలంకకు మరో 8 టెస్టులు ఉండగా.. కనీసం 7 విజయాలు సాధించాల్సి ఉంటుంది.

పాకిస్థాన్‌ మిగిలిన 7 టెస్టుల్లోనూ విజయం సాధిస్తేనే ఫైనల్‌ రేసులో నిలిచే అవకాశం ఉంది. అయితే ఇతర జట్ల ఫలితాలు కూడా ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్లకు వరుస ఓటముల కారణంగా ఫైనల్‌ చేరే అవకాశాలు దాదాపుగా క్లిష్టంగా మారాయి.

WTC ఫైనల్‌ వచ్చే ఏడాది జూన్‌ 9 నుంచి 13 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జరగనుంది. అయితే మ్యాచ్‌ల ఫలితాలు, డ్రాలు, పాయింట్ల శాతం ఆధారంగా ఈ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇవి ఆగస్టు 10 నాటి ఫలితాల ఆధారంగా ఉన్న అంచనాలు మాత్రమే.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Australia CricketBangladesh CricketIndia CricketNew Zealand CricketPakistan CricketshivasakthimediashivasakthinewsSouth Africa CricketSri Lanka CricketTeam IndiaWorld Test ChampionshipWTCWTC Final
ShareTweetSend
Previous Post

ట్రంప్‌ సీక్రెట్‌ ఫ్లైట్‌.. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నుంచి చిన్న విమానంలోకి మార్పు

Next Post

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

Related Posts

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే
Telangana News

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

August 11, 2026
జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి
Crime News

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

August 11, 2026
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు
Andhra Pradesh News

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

August 11, 2026
బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు
Crime News

బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు

August 11, 2026
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణ యాగాలు
Andhra Pradesh News

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణ యాగాలు

August 11, 2026
తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు
Andhra Pradesh News

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

August 11, 2026
Next Post
భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

August 11, 2026
జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

August 11, 2026
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

August 11, 2026
బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు

బ్యాంకు లాకర్‌లో దాచిన నగలు మాయం.. మేనేజర్‌, సిబ్బందిపై కేసు

August 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

August 11, 2026
జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

August 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.