ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారీ పతనంతో ప్రారంభమైన మార్కెట్లు.. సెన్సెక్స్ 2400 పాయింట్లు డౌన్

March 9, 2026
in Stock Market News, Business News, News
0
భారీ పతనంతో ప్రారంభమైన మార్కెట్లు.. సెన్సెక్స్ 2400 పాయింట్లు డౌన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలను పెంచడంతో మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగడంతో ప్రధాన సూచీలు తీవ్రంగా క్షీణించాయి.

ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ సుమారు 2,400 పాయింట్లు పడిపోయి 76,505 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 726 పాయింట్లు నష్టపోయి 23,724 వద్ద కదలాడుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ కూడా బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.25 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో కోల్ ఇండియా మాత్రమే లాభాల్లో ఉండగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్‌, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ వంటి ప్రధాన స్టాక్స్ నష్టాల్లో కనిపించాయి.రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 5.6 శాతం వరకు క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 4 శాతం పైగా పడిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ కూడా 2.9 శాతం మేర తగ్గింది. రియల్టీ, లోహ రంగాల్లో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ సూచీ 20 శాతం పెరిగి 24.01కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణ కొరియా కొస్పి సూచీ 8 శాతం పడిపోవడంతో సర్క్యూట్ బ్రేకర్ అమలు చేసి 20 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు. జపాన్ నిక్కీ కూడా సుమారు 7 శాతం క్షీణించింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో కొనసాగుతున్నాయి. అమెరికా డౌ ఫ్యూచర్స్ కూడా వెయ్యి పాయింట్లు పడిపోయింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు మదుపర్లలో పెరిగాయి. ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగితే భారీ చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారత్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) కూడా భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. గత శుక్రవారం ఒక్కరోజే సుమారు రూ.6,030 కోట్ల విలువైన షేర్లను వారు విక్రయించినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Breaking newsBusinessNewsDalalStreetEconomicNewsFIISellingFinanceNewsGlobalMarketsIndianStockMarketMarketCrashMarketFallMarketUpdateMarketVolatilityNewsNiftyNiftyDownOilPricesSensexSensexDownShareMarketshivasakthi netshivasakthi newsStockMarketStockMarketCrashStockMarketToday
ShareTweetSend
Previous Post

రక్తహీనతను తగ్గించాలంటే ఈ ఆహారాలు తప్పనిస

Next Post

టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం..!!

Related Posts

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి
Telangana News

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

September 18, 2026
ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన
Telangana News

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

September 18, 2026
మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు
Telangana News

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

September 18, 2026
నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ
Telangana News

నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ

September 18, 2026
శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?
Andhra Pradesh News

శిథిల వంతెనలకు మోక్షమెప్పుడో?

September 18, 2026
దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత
Andhra Pradesh News

దీపం-2 రాయితీకి నిర్ణీత తేదీ.. లబ్ధిదారులకు ఇక స్పష్టత

September 18, 2026
Next Post
టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం..!!

టీ20 వరల్డ్‌కప్ గెలిచిన భారత్.. చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయం..!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

September 18, 2026
ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

September 18, 2026
మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

మానవ అక్రమ రవాణా కేసులో 9 మందికి జీవిత ఖైదు

September 18, 2026
నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ

నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్‌.. ఫార్ములా ఈ-రేస్‌ కేసులో విచారణ

September 18, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

ఫిరాయింపులపై రేవంత్‌కు మాట్లాడే అర్హత లేదు: సబితా ఇంద్రారెడ్డి

September 18, 2026
ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

ఎర్రవల్లిలో భూముల సర్వే.. రెండోరోజూ కొనసాగుతున్న అధికారుల పరిశీలన

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.