ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్కాట్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్

March 10, 2026
in News, Sports News, World News
0
స్కాట్లాండ్‌కు గట్టి పోటీ ఇచ్చిన భారత్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మహిళల హాకీ ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌–స్కాట్లాండ్‌ మధ్య జరిగిన పూల్‌-బి మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగి 2-2తో డ్రాగా ముగిసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఇరు జట్లు సమానంగా పోరాడాయి. మ్యాచ్ ప్రారంభంలోనే స్కాట్లాండ్‌కు చెందిన హెథర్‌ మెక్‌ఎవాన్‌ 6వ నిమిషంలో గోల్‌ చేసి జట్టుకు ఆధిక్యం అందించింది.

ఆ తర్వాత భారత్‌ దూకుడు పెంచింది. 18వ నిమిషంలో నవ్‌నీత్‌ కౌర్‌ అద్భుత గోల్‌ చేసి స్కోరును సమం చేసింది. అదే ఊపులో 29వ నిమిషంలో సునెలిటా తొపో మరో గోల్‌ చేసి భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపింది. అయితే రెండోార్థంలో స్కాట్లాండ్‌ ఆటగాళ్లు కూడా దూకుడుగా ఆడుతూ 33వ నిమిషంలో ఫియోనా బర్నెట్‌ గోల్‌ సాధించి స్కోరును 2-2తో సమం చేశారు.ఆ తర్వాత ఇరు జట్లు ఆధిక్యం కోసం గట్టిగా ప్రయత్నించాయి. ముఖ్యంగా చివరి క్వార్టర్‌లో భారత్‌కు అనేక పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. దీంతో మ్యాచ్‌ చివరకు 2-2తో డ్రాగా ముగిసింది.

ఈ ఫలితంతో భారత్‌ నాలుగు పాయింట్లతో పూల్‌-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేను 4-0తో చిత్తు చేసిన భారత్‌.. తన తదుపరి మ్యాచ్‌లో బుధవారం వేల్స్‌ను ఎదుర్కొననుంది. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన మరో పూల్‌-బి మ్యాచ్‌లో ఉరుగ్వే 3-2తో వేల్స్‌ను ఓడించింది. పూల్‌-ఎలో ఇంగ్లాండ్‌ 3-0తో కొరియాపై, ఇటలీ 3-0తో ఆస్ట్రియాపై విజయం సాధించాయి.ఇదిలా ఉండగా భారత్‌–స్కాట్లాండ్‌ మ్యాచ్‌కు భారత స్టార్‌ షట్లర్‌ పి.వి. సింధు ప్రత్యేక అతిథిగా హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచింది. ఆమె హాజరు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews

Tags: Breaking newsBreakingSportsNewsFieldHockeyGachibowliStadiumGlobalHockeyHockeyActionHockeyFansHockeyIndiaHockeyMatchHockeyTournamentHockeyUpdatesHockeyWorldCupQualifiersHyderabadSportsIndianHockeyTeamIndiaVsScotlandIndiaWomensHockeyInternationalHockeyMatchDrawNavneetKaurNewsNewsUpdatePoolBMatchshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsSportsNewsSportsUpdateSunelitaToppoTeamIndiaHockeyTeluguSportsNewsWalesVsIndiaWomensHockeyWomensSports
ShareTweetSend
Previous Post

దీపిక మృతి కేసులో కీలక మలుపు..అమర్ సహస్‌రెడ్డి అరెస్ట్!!

Next Post

టీ20 వరల్డ్‌కప్ తర్వాత పెళ్లికి సిద్ధమైన కుల్‌దీప్

Related Posts

మహిళల భద్రత కోసం BSNL ప్రైవసీ ఫీచర్ ‘Kavach’ లాంచ్
Technology News

మహిళల భద్రత కోసం BSNL ప్రైవసీ ఫీచర్ ‘Kavach’ లాంచ్

March 11, 2026
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ 4G & 5G డేటా
Technology News

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ 4G & 5G డేటా

March 11, 2026
చురుకైన చీమ vs సోమరి మిడత - ఎవరు గెలుస్తారో తెలుసా?
Telugu Stories

చురుకైన చీమ vs సోమరి మిడత – ఎవరు గెలుస్తారో తెలుసా?

March 11, 2026
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను మీ ఇష్టాలకు అనుగుణంగా మార్చండి
Technology News

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను మీ ఇష్టాలకు అనుగుణంగా మార్చండి

March 11, 2026
కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మార్చి 12న అంత్యక్రియలు
Telangana News

కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు మార్చి 12న అంత్యక్రియలు

March 11, 2026
భారతీయ వినియోగదారుల కోసం AI Plus: తక్కువ ధరకే అధునిక AI
Technology News

భారతీయ వినియోగదారుల కోసం AI Plus: తక్కువ ధరకే అధునిక AI

March 11, 2026
Next Post
టీ20 వరల్డ్‌కప్ తర్వాత పెళ్లికి సిద్ధమైన కుల్‌దీప్

టీ20 వరల్డ్‌కప్ తర్వాత పెళ్లికి సిద్ధమైన కుల్‌దీప్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

March 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మహిళల భద్రత కోసం BSNL ప్రైవసీ ఫీచర్ ‘Kavach’ లాంచ్

మహిళల భద్రత కోసం BSNL ప్రైవసీ ఫీచర్ ‘Kavach’ లాంచ్

March 11, 2026
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ 4G & 5G డేటా

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ 4G & 5G డేటా

March 11, 2026
చురుకైన చీమ vs సోమరి మిడత - ఎవరు గెలుస్తారో తెలుసా?

చురుకైన చీమ vs సోమరి మిడత – ఎవరు గెలుస్తారో తెలుసా?

March 11, 2026
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను మీ ఇష్టాలకు అనుగుణంగా మార్చండి

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను మీ ఇష్టాలకు అనుగుణంగా మార్చండి

March 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మహిళల భద్రత కోసం BSNL ప్రైవసీ ఫీచర్ ‘Kavach’ లాంచ్

మహిళల భద్రత కోసం BSNL ప్రైవసీ ఫీచర్ ‘Kavach’ లాంచ్

March 11, 2026
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ 4G & 5G డేటా

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు: దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ 4G & 5G డేటా

March 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.