ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కీలక స్థాయిలు కోల్పోయిన బిట్‌కాయిన్‌…ఇంకా పడిపోతుందా?

March 30, 2026
in Business News, News
0
కీలక స్థాయిలు కోల్పోయిన బిట్‌కాయిన్‌…ఇంకా పడిపోతుందా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రపంచ క్రిప్టో మార్కెట్‌లో ప్రముఖమైన Bitcoin ఇటీవల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత కొన్ని ట్రేడింగ్‌ రోజుల్లో బలహీన ధోరణి కనబరిచిన బిట్‌కాయిన్‌ విలువ 66,500 డాలర్లకు పడిపోయింది.

ట్రేడర్లు తెలిపిన వివరాల ప్రకారం, ఇది కీలకమైన 200 రోజుల చలన సగటు (moving average)తో పాటు, గత ఏడాది ఇదే కాలానికి సంబంధించిన సగటు స్థాయిలను కూడా కోల్పోయింది. దీంతో సమీప కాలంలో మరింత దిగజారే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఈ పతనం పూర్తిగా మదుపర్ల భయాందోళనల వల్ల మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. టెక్నికల్ స్థాయిలు దాటిపోవడం వల్ల జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. అయినప్పటికీ, అంతర్లీనంగా ఉన్న డిమాండ్‌ కారణంగా త్వరలోనే రికవరీకి అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్‌ మళ్లీ 68,000 డాలర్ల స్థాయికి చేరే అవకాశాన్ని కూడా కొట్టిపారేయడం లేదు.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి వంటి అంశాలు క్రిప్టో మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో Bitcoin ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

గతంలో, 2025 అక్టోబర్ 6న బిట్‌కాయిన్‌ రికార్డు స్థాయిలో 1,26,272 డాలర్లను తాకింది. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి గణనీయంగా తగ్గినా, మార్కెట్‌లో దీని ప్రాధాన్యం మాత్రం అలాగే కొనసాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 200 Day Moving Average200DMABear MarketBearish TrendBitcoinBitcoin PriceBitcoin Price DropBlockchainBTCBTC CrashBullish RecoveryCrypto BearishCrypto InvestorsCrypto MarketCrypto NewsCrypto RecoveryCrypto TradersCrypto TradingCrypto VolatilityCryptocurrencyDecentralized FinanceDeFiDigital AssetsDigital CurrencyEconomic UncertaintyFear and GreedFinancial MarketsGlobal EconomyGlobal MarketsIndiaInvestmentInvestor SentimentInvestorsLong term investmentMarket CorrectionMarket CrashMarket OutlookMarket SentimentMarket TrendsMiddle East TensionsMoving AverageNewsPortfolio diversificationPrice AnalysisPrice DropPrice PredictionResistance LevelsResistance ZonesRisk AssetsRisk Managementshivasakthi newsshivasakthimediashivasakthinewsShort Term OutlookSupport BreakdownSupport LevelsTechnical AnalysisTechnical BreakdownTradingTrading SignalsTrend Reversal
ShareTweetSend
Previous Post

నల్గొండ వన్ టౌన్ పరిధిలో గ్యాంగ్ వార్..

Next Post

ట్యాక్స్ నుంచి ట్రైన్ టికెట్ వరకు…కొత్త నియమాల జాబితా ఇదే!!

Related Posts

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
News

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌
Sports News

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

August 14, 2026
‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌
India News

‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

August 14, 2026
ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల
Andhra Pradesh News

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

August 14, 2026
600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌
Sports News

600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌

August 14, 2026
Next Post
ట్యాక్స్ నుంచి ట్రైన్ టికెట్ వరకు…కొత్త నియమాల జాబితా ఇదే!!

ట్యాక్స్ నుంచి ట్రైన్ టికెట్ వరకు…కొత్త నియమాల జాబితా ఇదే!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

August 14, 2026
‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

‘ఆగస్టు 15న ఎర్రకోటపై బాంబులతో దాడి’.. ఢిల్లీ హైకోర్టుకు బెదిరింపు మెయిల్‌

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

August 15, 2026
పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 16 ఆగస్టు 2026 (ఆదివారం)

August 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.