ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇంటర్, డిగ్రీ తర్వాత సైకాలజీ చదవాలా? డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అవకాశం లేదు

March 30, 2026
in Education, News
0
ఇంటర్, డిగ్రీ తర్వాత సైకాలజీ చదవాలా? డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో అవకాశం లేదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్, డిగ్రీ తర్వాత సైకాలజీ చదవాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోర్సును ఎలా చదవాలి అన్న విషయంలో స్పష్టత చాలా అవసరం. ముఖ్యంగా దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా సైకాలజీ డిగ్రీలు పొందవచ్చా? అనే సందేహం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నిబంధనలను పరిశీలిస్తే సైకాలజీ లాంటి సబ్జెక్టులను దూరవిద్యలో అభ్యసించడం సాధ్యం కాదని స్పష్టమవుతోంది.

  • యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో 2025లో జారీచేసిన నిబంధనల ప్రకారం హెల్త్‌కేర్‌ రంగానికి అనుబంధమైన ముఖ్యమైన కోర్సులను దూరవిద్య, ఆన్‌లైన్‌ లేదా ఓపెన్‌ యూనివర్సిటీ విధానంలో అందించడానికి అనుమతి లేదు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అల్లైడ్‌ అండ్‌ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషన్స్‌ యాక్ట్, 2021 ప్రకారం సైకాలజీ కూడా హెల్త్‌కేర్‌ అనుబంధ సబ్జెక్టుల జాబితాలో ఉంది. అందువల్ల యూజీ, పీజీ స్థాయిలో సైకాలజీ కోర్సులను కేవలం రెగ్యులర్‌ పద్ధతిలోనే అభ్యసించాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా విద్యా సంస్థ కోర్సులను అందించినా ఆ డిగ్రీలకు చెల్లుబాటు ఉండదు. అయితే ఇప్పటికే ఈ కోర్సును దూరవిద్యలో పూర్తిచేసినవారి డిగ్రీలు మాత్రం చెల్లుబాటు అవుతాయి.
  • సైకాలజీ సిద్ధాంతాలపై ఆధారపడిన సబ్జెక్టు మాత్రమే కాదు. ఇందులో ప్రాక్టికల్‌ శిక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. ల్యాబ్‌ ఎక్స్‌పర్‌మెంట్స్, కేస్‌ స్టడీస్, సైకలాజికల్‌ టెస్టింగ్, కౌన్సెలింగ్‌ సెషన్లు లాంటి అంశాలు ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా క్లినికల్, కౌన్సెలింగ్‌ సైకాలజీ లాంటి రంగాల్లో ప్రాక్టికల్‌ అనుభవం లేకుండా నైపుణ్యం సాధించడం కష్టమే.
  • అధ్యాపకుల మార్గదర్శకత్వం కూడా ఈ కోర్సులో చాలా ముఖ్యం. కేస్‌ హ్యాండ్లింగ్, ఎథికల్‌ ఇష్యూలు లాంటి విషయాల్లో అధ్యాపకులతో నేరుగా చర్చలు జరపడం ద్వారా లోతైన అవగాహన పెరుగుతుంది. రెగ్యులర్‌ కోర్సుల్లో బృంద చర్చలు, రోల్‌ ప్లే, ఫీల్డ్‌ వర్క్‌ లాంటి అంశాలు విద్యార్థుల కమ్యూనికేషన్, కౌన్సెలింగ్‌ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.
  • ఉద్యోగ అవకాశాల పరంగా రెగ్యులర్‌ సైకాలజీ డిగ్రీకి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. హాస్పిటల్స్, స్కూళ్లు, కార్పొరేట్‌ సంస్థలు, పరిశోధనా సంస్థల్లో పనిచేయాలంటే ప్రాక్టికల్‌ అనుభవంతో కూడిన అర్హతలు అవసరం. అందుకే ఈ కోర్సును ఎంపిక చేసుకునే విద్యార్థులు రెగ్యులర్‌ పద్ధతిలో చదవడం ఉపయోగకరం.

సైకాలజీ సబ్జెక్టులో ఆసక్తి ఉంటే పుస్తకాలు చదవడం ద్వారా ప్రాథమిక అవగాహన పొందవచ్చు. కానీ ప్రొఫెషనల్‌ సైకాలజిస్టుగా ఎదగాలంటే రెగ్యులర్‌ విద్యావిధానంలో చదవడం తప్పనిసరి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CareerAdviceCareerInPsychologyClinicalPsychologyCounselingPsychologyEducateGirlsEducationEducationTipsHigherEducationNewsNoDistanceLearningPracticalLearningPsychologyCareerPsychologyDegreePsychologyStudentsRegularEducationOnlyshivasakthi netshivasakthi newsStudyPsychologyStudyTipsUGCGuidelines
ShareTweetSend
Previous Post

‘అనకాపల్లి’ టీజర్ హైలైట్స్ !

Next Post

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

Related Posts

భారత్–చైనా సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ వినతి
India News

భారత్–చైనా సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ వినతి

June 30, 2026
పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం
India News

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

June 30, 2026
సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య
Telangana News

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

June 30, 2026
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి
Telangana News

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

June 30, 2026
ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం
Education

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

June 30, 2026
విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ
Crime News

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

June 30, 2026
Next Post
నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

నెల్లూరు జిల్లా కోడవలూరు: జంట హత్యల కలకలం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 30, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 30, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

June 30, 2026
సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

June 30, 2026
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

June 30, 2026
ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

June 30, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

June 30, 2026
సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

June 30, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.