Sultanabad Mandal పరిధిలోని Katnapalli villageలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి ఆమె ప్రాణాలు తీసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.ఒడిశా రాష్ట్రానికి చెందిన భుభూన్, సరస్వతి దంపతులు ఆరు నెలల క్రితం ఇటుకల బట్టీలో పని కోసం కుటుంబంతో కలిసి ఈ గ్రామానికి వచ్చి నివసిస్తున్నారు. వారి కుమార్తె దివ్య బెహరా (3) సోమవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా వీధికుక్కలు దాడి చేశాయి.
ఇతర పిల్లలు పరుగులు తీసినా చిన్నారి దివ్యపై కుక్కలు దాడి చేసి, ఆమెను పంట పొలాల్లోకి లాక్కెళ్లాయి. తీవ్రంగా గాయపరిచి అక్కడికక్కడే ప్రాణాలు తీశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వీధి కుక్కల నియంత్రణపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















