ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తుపాకీ మిస్‌ఫైర్‌తోపోలీసు అధికారి ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్

April 21, 2026
in Crime News, News
0
తుపాకీ మిస్‌ఫైర్‌తోపోలీసు అధికారి ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

Kakinadaలోని ఈవీఎం గోదాములో విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ లంకే ధనరాజు తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో గాయపడ్డారు.విధుల్లో ఉండగా తుపాకీ అకస్మాత్తుగా పేలి బుల్లెట్‌ ఆయన ఛాతీలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే ఆయనను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

ధనరాజు ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఇటీవలే అల్లూరి జిల్లాకు నుంచి కాకినాడకు బదిలీపై వచ్చారు. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రాథమికంగా తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్‌ జరిగిందని పోలీసులు చెబుతుండగా, మరోవైపు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయనపై కాల్పుల ఆరోపణలను పోలీసులు ఖండించారు.ఈ ఘటనపై Kakinada III Town Police Station కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: AccidentNewsAndhrapradeshBreakingNewsCrime NewsCrimeNewsCriticalConditionEmergencyResponseFirearmAccidentGunMisfirehospitalizedIndiaNewsInvestigationKakinadaLawEnforcementLocalNewsNewsOnDutyIncidentPoliceIncidentPoliceNewsPublicSafetySafetyAlertshivasakthi netshivasakthi newsshivasakthimediaViralNews
ShareTweetSend
Previous Post

రిజర్వేషన్ల కంటే ‘గుర్తింపు’ మిన్న: కుల ధ్రువీకరణ పత్రం వద్దని పార్తిబన్ అప్లై చేయడానికి అసలు కారణం ఇదే!

Next Post

షూటింగ్ కోసం చేపల మార్కెట్లో రాత్రంతా..‘గేదెల రాజు’ కోసం రఘు కుంచె పడ్డ కష్టాలు ఇవీ.!

Related Posts

కోపం వచ్చిన కోతులు
Telugu Stories

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ
Stock Market News

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?
Health

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

April 27, 2026
పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?
Health

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

April 27, 2026
ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి
Health

ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

April 27, 2026
రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..
Telangana News

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

April 27, 2026
Next Post
షూటింగ్ కోసం చేపల మార్కెట్లో రాత్రంతా..‘గేదెల రాజు’ కోసం రఘు కుంచె పడ్డ కష్టాలు ఇవీ.!

షూటింగ్ కోసం చేపల మార్కెట్లో రాత్రంతా..‘గేదెల రాజు’ కోసం రఘు కుంచె పడ్డ కష్టాలు ఇవీ.!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 27 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

April 27, 2026
పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

April 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కోపం వచ్చిన కోతులు

కోపం వచ్చిన కోతులు

April 27, 2026
లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

April 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.