ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెరికా వదిలి వెళ్లాలని భావిస్తున్న వేలాది భారతీయులు!

April 23, 2026
in World News, News
0
అమెరికా వదిలి వెళ్లాలని భావిస్తున్న వేలాది భారతీయులు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న కఠిన వలస విధానాలపై భారీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “అమెరికా అమెరికన్లకే” అనే నినాదంతో తీసుకొస్తున్న ఆంక్షలు విదేశీ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

తాజాగా కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో నివసిస్తున్న ప్రతి పది మంది భారతీయ-అమెరికన్లలో నలుగురు (40%) శాశ్వతంగా అమెరికాను విడిచిపోవాలని ఆలోచిస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో 58% మంది రాజకీయ అస్థిరతే ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ఇక ట్రంప్ పాలనపై అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంది. సుమారు 71% మంది భారతీయ-అమెరికన్లు ప్రస్తుత పాలనపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సర్వే తెలిపింది.

ప్రస్తుతం అమెరికాలో 54 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారు. ఇది అమెరికా జనాభాలో సుమారు 1.5%గా ఉంది.ఇక మరోవైపు వలస విధానాల కఠినతరం కారణంగా చట్టబద్ధ వలసలు కూడా తగ్గుముఖం పట్టాయి. క్యాటో ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం హెచ్-1బీ వీసాల జారీ 25% తగ్గగా, కొత్త ఫీజు విధానం తర్వాత పిటిషన్లు ఏకంగా 87% తగ్గినట్లు వెల్లడైంది. అలాగే విద్యార్థి వీసాలు కూడా 40% వరకు తగ్గినట్లు సమాచారం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BrainDrainBreakingNewsCarnegieSurveyCATOInstituteDonaldTrumpGlobalMigrationH1BvisaImmigrationNewsIndianAmericansIndianDiasporaIndiansInUSAMigrationTrendsshivasakthienterprisesshivasakthinewsShivaSakthiUpdatesStudyInUSAUSAUSImmigrationUSPoliticsUSVisaVisaRestrictionsVisaRulesWorkInUSA
ShareTweetSend
Previous Post

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరికలు

Next Post

యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ తొలగింపు!

Related Posts

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం
Movies

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు
Movies

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల
Movies

పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా
Movies

‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

June 22, 2026
మహేశ్‌బాబు ‘ఒక్కడు’ 4K వెర్షన్‌తో మళ్లీ థియేటర్లలోకి
Movies

మహేశ్‌బాబు ‘ఒక్కడు’ 4K వెర్షన్‌తో మళ్లీ థియేటర్లలోకి

June 22, 2026
ఐపీఎల్ 2026 తర్వాత హార్దిక్ పాండ్య ట్రేడ్ చర్చలు జోరుగా
Sports News

ఐపీఎల్ 2026 తర్వాత హార్దిక్ పాండ్య ట్రేడ్ చర్చలు జోరుగా

June 22, 2026
Next Post
యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ తొలగింపు!

యూఎస్ నేవీ సెక్రటరీ జాన్ ఫెలాన్ తొలగింపు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 22, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న విడుదల

June 22, 2026
‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

‘వారణాసి’ ప్రాజెక్ట్‌పై గర్వంగా ఉందన్న ప్రియాంక చోప్రా

June 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

బాలకృష్ణ–కొరటాల శివ సినిమా ‘NBK 112’ షూటింగ్ ప్రారంభానికి సిద్ధం

June 22, 2026
పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

పవన్‌కల్యాణ్ ‘ఓజీ 2’పై మొదలైన కథా చర్చలు – అధికారికంగా తొలి అడుగు

June 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.