ప్రపంచంలో అత్యంత త్వరగా నిద్ర లేచే దేశాల్లో కొలంబియా Colombia ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక్కడి ప్రజలు సాధారణంగా ఉదయం 4 నుంచి 5 గంటల మధ్యే మేల్కొంటారు. సగటుగా ఉదయం 6:31 గంటలకే ఎక్కువ మంది తమ రోజును ప్రారంభిస్తారు.
ఈ అలవాటు వెనుక ప్రధాన కారణం వారి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. త్వరగా పడుకుని, త్వరగా లేవడం వారి దైనందిన జీవితంలో భాగంగా మారింది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంతో ఏడాది పొడవునా సూర్యోదయ సమయం పెద్దగా మారదు. ఉదయం 6 గంటలకే వెలుతురు రావడంతో ప్రజలు సహజంగానే త్వరగా లేస్తారు.
అదనంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు ముందుగానే బయలుదేరి కార్యాలయాలకు చేరుకుంటారు.తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యంత త్వరగా నిద్ర లేచే దేశంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉండగా, కొలంబియా రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో సగటు నిద్రలేచే సమయం ఉదయం 7:36 గంటలు గా నమోదైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















