ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రూ.700 గొడవలో ఏసీ టెక్నీషియన్ హత్య – హైదరాబాద్‌లో కలకలం

May 12, 2026
in Crime News, News
0
రూ.700 గొడవలో ఏసీ టెక్నీషియన్ హత్య – హైదరాబాద్‌లో కలకలం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో కేవలం రూ.700 వివాదం కారణంగా ఓ యువకుడు హత్యకు గురైన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏసీ టెక్నీషియన్ మహ్మద్ హుస్సేన్ (24)ను కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, హుస్సేన్ గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు కె. ప్రశాంత్ గంజాయి కోసం రూ.700 అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అయితే డబ్బు, గంజాయి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.

ఈ నెల 9న రాత్రి అత్తాపూర్ పిల్లర్ నంబర్ 223 వద్ద హుస్సేన్‌ను అడ్డుకున్న నిందితుడు అతడిని ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ 10 మంది కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హుస్సేన్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసులో రెండు బైకులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్ బృందాన్ని సీపీ సజ్జనర్ అభినందించారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: ArrestedAttapurMurderBreakingNewsCCTVFootageCrimeNewsGangAttackHyderabadNewsMurderCasePoliceActionRs700DisputeshivasakthimediashivasakthinewstelanganacrimeTrendingNewsYouthMurder
ShareTweetSend
Previous Post

రైతుల కోసం దిగివచ్చిన “లక్ష్మీనృసింహుడు” – తొలి పంటంతా ఆ స్వామికే!

Next Post

పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు – జువెలర్స్ ఫెడరేషన్ హెచ్చరిక

Related Posts

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్
Education

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

May 13, 2026
మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానం
Movies

మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానం

May 13, 2026
హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం
Andhra Pradesh News

హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

May 13, 2026
కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూత
Movies

కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూత

May 13, 2026
జూలైలో పట్టాలెక్కనున్న శర్వానంద్ – శ్రీను వైట్ల మూవీ
Movies

జూలైలో పట్టాలెక్కనున్న శర్వానంద్ – శ్రీను వైట్ల మూవీ

May 13, 2026
ఆది సాయికుమార్‌తో కొత్త సినిమా ప్రకటించిన ‘శంబాల’ నిర్మాతలు
Movies

ఆది సాయికుమార్‌తో కొత్త సినిమా ప్రకటించిన ‘శంబాల’ నిర్మాతలు

May 13, 2026
Next Post
పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు – జువెలర్స్ ఫెడరేషన్ హెచ్చరిక

పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు – జువెలర్స్ ఫెడరేషన్ హెచ్చరిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 13 మే 2026 (బుధవారం)

పంచాంగం: 13 మే 2026 (బుధవారం)

May 13, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

May 13, 2026
మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానం

మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానం

May 13, 2026
హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

May 13, 2026
కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూత

కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూత

May 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

నీట్ యూజీ-2026 రద్దు.. రాష్ట్రంలో 71 వేల మందికి పైగా విద్యార్థులకు షాక్

May 13, 2026
మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానం

మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో విజయ్ రెండో స్థానం

May 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.