ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

May 14, 2026
in Crime News, News
0
హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్‌లో ఉన్న భార్గవి లేడీస్ హాస్టల్ భవనం టెర్రస్‌పై నివసిస్తున్న హారిక (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

టెర్రస్‌పై ఉన్న బాత్రూంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న మధురానగర్ పోలీసులు పరిశీలన చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హారిక మృతి చెంది రెండు రోజులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

మృతురాలి స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించిన పోలీసులు, టెర్రస్‌పై ఒంటరిగా నివసిస్తున్న ఆమె బాత్రూంలో పడిపోయి మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BreakingNewsCityNewsCrimeNewsCrimeUpdateGandhiHospitalGunturHarikaHostelIncidentHyderabadNewsLatestNewsPanjaguttashivasakthinewsSuspiciousDeathTelanganaNewsTeluguNewsTragedyViralNews
ShareTweetSend
Previous Post

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

Next Post

వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

Related Posts

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌
Andhra Pradesh News

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

May 14, 2026
విదేశీ కోచ్‌లే ఎందుకు?
Sports News

విదేశీ కోచ్‌లే ఎందుకు?

May 14, 2026
ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు
Andhra Pradesh News

ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

May 14, 2026
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి
Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

May 14, 2026
కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన
Andhra Pradesh News

కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన

May 14, 2026
బుమ్రా ప్రపంచ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు
Sports News

బుమ్రా ప్రపంచ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు

May 14, 2026
Next Post
వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

వాట్సప్‌లో కొత్త ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ ఫీచర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 14 మే 2026 (గురువారం)

పంచాంగం: 14 మే 2026 (గురువారం)

May 14, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

May 14, 2026
విదేశీ కోచ్‌లే ఎందుకు?

విదేశీ కోచ్‌లే ఎందుకు?

May 14, 2026
ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

May 14, 2026
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

May 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

May 14, 2026
విదేశీ కోచ్‌లే ఎందుకు?

విదేశీ కోచ్‌లే ఎందుకు?

May 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.