ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన

May 14, 2026
in Andhra Pradesh News, News
0
కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వెల్లడించారు.

దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.

అలాగే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhrapradeshAndhraWeatherBayOfBengalBreakingNewsCoastalAndhraHeavyRainIMDLatestNewsLowPressureMonsoonRainAlertRainfallRayalaseemashivasakthinewsStrongWindsThunderstormsVisakhapatnamWeatherNewsWeatherUpdateYanam
ShareTweetSend
Previous Post

బుమ్రా ప్రపంచ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు

Next Post

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

Related Posts

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం
Business News

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

May 14, 2026
సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్
Business News

సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

May 14, 2026
పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం
Crime News

పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం

May 14, 2026
బరువు తగ్గడంలో చియా గింజలు, సబ్జా గింజల్లో ఏది బెస్ట్?
Health

బరువు తగ్గడంలో చియా గింజలు, సబ్జా గింజల్లో ఏది బెస్ట్?

May 14, 2026
ఒంగోలులో దారుణం.. మహిళా ఉద్యోగిని హత్య కలకలం
Crime News

ఒంగోలులో దారుణం.. మహిళా ఉద్యోగిని హత్య కలకలం

May 14, 2026
కూకట్‌పల్లిలో సంచలనం.. కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై అరెస్ట్
Crime News

కూకట్‌పల్లిలో సంచలనం.. కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై అరెస్ట్

May 14, 2026
Next Post
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 14 మే 2026 (గురువారం)

పంచాంగం: 14 మే 2026 (గురువారం)

May 14, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

May 14, 2026
సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

May 14, 2026
పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం

పల్నాడు జిల్లాలో విషాదం.. మంటల్లో రైతు సజీవ దహనం

May 14, 2026
బరువు తగ్గడంలో చియా గింజలు, సబ్జా గింజల్లో ఏది బెస్ట్?

బరువు తగ్గడంలో చియా గింజలు, సబ్జా గింజల్లో ఏది బెస్ట్?

May 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

May 14, 2026
సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

సిస్కోలో భారీ ఉద్యోగ తగ్గింపు.. 4,000 మందికి షాక్

May 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.