గగనతల పరిమితులు, పెరుగుతున్న విమాన ఇంధన ధరల ప్రభావంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. 7 అంతర్జాతీయ మార్గాల్లో వారానికి 100కు పైగా విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు జూన్ నుంచి ఆగస్టు వరకు అమల్లో ఉంటాయి. దిల్లీ-షికాగో, ముంబయి-న్యూయార్క్, దిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్ వంటి కీలక మార్గాల్లో సేవలు తగ్గనున్నాయి.
ఇదిలా ఉండగా, కొత్తగా ప్రారంభమైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వినియోగదారు అభివృద్ధి ఫీజు (UDF)ను ఖరారు చేశారు. దేశీయ ప్రయాణికుల నుంచి రూ.490, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి రూ.980 వసూలు చేయనున్నారు. విమాన టికెట్లలోనే ఈ ఛార్జీలు కలిపి ఉంటాయని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















