ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం

May 21, 2026
in Telangana News, News
0
కాళేశ్వరంలో వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణలో తొలిసారి సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ పుష్కరాలను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఈ అంత్య పుష్కరాలను తొలిసారిగా రాష్ట్రంలో నిర్వహిస్తోంది.

భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పెద్ద టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంది. సరస్వతీ ఘాట్‌తో పాటు ప్రధాన ఘాట్ వద్ద స్నానం చేసిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 300కి పైగా తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. నదిలో లోతుకు వెళ్లకుండా భద్రతా చర్యల్లో భాగంగా తాళ్లతో హద్దులు ఏర్పాటు చేశారు.

ప్రతి రోజూ సాయంత్రం హారతి నిర్వహించనున్నారు. జూన్ 1 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాంతం ప్రాణహిత, గోదావరి నదుల్లో అంతర్వాహిణిగా సరస్వతీ నది ప్రవహించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో సరస్వతీ నది ప్రవహించే ప్రధాన ప్రాంతాల్లో ఒకటిగా కాళేశ్వరం గుర్తింపు పొందింది. అక్కడ కుంభమేళా నిర్వహించే సంప్రదాయం ఉండగా, ఇప్పుడు తెలంగాణలో తొలిసారి అంత్య పుష్కరాలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.పండితుల ప్రకారం, అంత్య పుష్కర సమయంలో నది స్నానం, పితృతర్పణాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhraTelanganaNewsAntyaPushkaraluBreakingNewsDevotionalIndiaHinduTraditionsIndiaKaleshwaramNewsPilgrimagePushkaralu2026RiverFestivalSaraswatiPushkaralushivasakthimediashivasakthinewsSpiritualNewsTelanganaNewsTempleNews
ShareTweetSend
Previous Post

18 జిల్లాల్లో 45+ డిగ్రీలు – మండిపోతున్న ఎండలు

Next Post

పెట్రోల్ దొంగ తోటి కోడళ్ళు

Related Posts

అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’
Crime News

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

August 26, 2026
ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు
Education

ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

August 26, 2026
టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!
Movies

టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

August 26, 2026
జడేజా దెబ్బ.. రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
Sports News

జడేజా దెబ్బ.. రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

August 26, 2026
యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌
Business News

యాపిల్‌ నుంచి సరికొత్త ఎం6, ఎం5 అల్ట్రా చిప్‌లు.. అదిరిపోయే స్పీడ్‌

August 26, 2026
మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు
World News

మాస్కోలో సీఐఏ చీఫ్‌ రహస్య పర్యటన.. మిస్టరీ విమానంపై ఆసక్తికర వివరాలు

August 26, 2026
Next Post
పెట్రోల్ దొంగ తోటి కోడళ్ళు

పెట్రోల్ దొంగ తోటి కోడళ్ళు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

August 26, 2026
ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

August 26, 2026
టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

టీలు అందించిన స్థాయి నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా.. యశ్‌ సక్సెస్‌ స్టోరీ ఇదే!

August 26, 2026
జడేజా దెబ్బ.. రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

జడేజా దెబ్బ.. రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

‘అమ్మను కొట్టేవాడు.. బయట చెబితే టెర్రరిస్టులకు ఇచ్చేస్తానన్నాడు’

August 26, 2026
ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

ఎస్‌బీఐ క్లర్క్‌ కొలువులకు భారీ అవకాశం.. ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.