తెలంగాణ ఎడ్‌సెట్ (TG EdCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడ్‌సెట్ పరీక్షకు 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 29,342 మంది హాజరయ్యారు. వీరిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 96.95గా నమోదైంది.
ఈ ఫలితాల్లో బానోత్ అజిత్ సాయి మొదటి ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారు. B.Ed ప్రవేశాల కోసం త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















