ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం

June 19, 2026
in Andhra Pradesh News, News
0
రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్‌ను ఆయన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఆటోనగర్ అభివృద్ధి పనులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.

ఆటోనగర్‌లో మిగిలిన అభివృద్ధి పనుల కోసం వెంటనే రూ.2.8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా మరో 20 ఎకరాల భూమి కూడా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలాం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తితిదే పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshAutoNagarEconomicGrowthEmploymententrepreneurshipIndustrialDevelopmentMakeInIndiaMSMEMSMEIndiaMSMEparksshivasakthi netshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు

Next Post

గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిన కూటమి ప్రభుత్వం: హోంమంత్రి అనిత

Related Posts

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక
Sports News

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

August 4, 2026
ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల
Business News

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

August 4, 2026
గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక
Movies

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

August 4, 2026
విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌
Movies

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

August 4, 2026
దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు
Education

దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

August 4, 2026
శ్రమకు తగిన ప్రతిఫలం
Telugu Stories

శ్రమకు తగిన ప్రతిఫలం

August 4, 2026
Next Post
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిన కూటమి ప్రభుత్వం: హోంమంత్రి అనిత

గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపిన కూటమి ప్రభుత్వం: హోంమంత్రి అనిత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

August 4, 2026
ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

August 4, 2026
గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

August 4, 2026
విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

August 4, 2026
ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.