ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు రెండు కీలక షాకులు

June 23, 2026
in India News, News
0
మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు రెండు కీలక షాకులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు ఒకే రోజు రెండు కీలక షాకులు ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు రెబల్ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా మరికొంత మంది కీలక నేతలు తమ వర్గంలో చేరారని వారు వెల్లడించారు.

మమతకు అత్యంత సన్నిహితుడిగా భావించే కోల్‌కతా మాజీ మేయర్ ఫర్హాద్ హకీం తమ గ్రూపులో చేరినట్లు రెబల్ గ్రూపు నాయకుడు రితబ్రత బెనర్జీ తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కోల్‌కతా న్యూటౌన్‌లో రెబల్ ఎమ్మెల్యేలు, నేతలు భారీ స్థాయిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుమారు 500 మంది జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు రితబ్రత బెనర్జీ ప్రకటించారు. 30 మంది సభ్యులతో జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను ఆ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నట్లు వెల్లడించారు.

‘తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్’ అని రెబల్ వర్గం స్పష్టం చేసింది. తమ నిర్ణయాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని కూడా ప్రకటించింది. మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు.

సమావేశంలో తృణమూల్ ఎన్నికల గుర్తును ప్రధానంగా ప్రదర్శించగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ చిత్రాలను తొలగించారు. ఫర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా ప్రకటించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsIndiaPoliticsKolkataNewsMamataBanerjeeNewsPoliticalCrisisRebelGroupshivasakthi netshivasakthi newsshivasakthimediaTMCTrinamoolCongressWestBengalPolitics
ShareTweetSend
Previous Post

కేంద్ర మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా

Next Post

కొలీజియం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Related Posts

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ జోరు
Movies

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ జోరు

August 8, 2026
తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
Andhra Pradesh News

తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

August 8, 2026
ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం
Andhra Pradesh News

ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

August 8, 2026
15 ఏళ్లకే స్టార్‌ బౌలర్లపై ఆధిపత్యం.. వైభవ్‌పై ధావన్‌ ప్రశంసలు
Sports News

15 ఏళ్లకే స్టార్‌ బౌలర్లపై ఆధిపత్యం.. వైభవ్‌పై ధావన్‌ ప్రశంసలు

August 8, 2026
చమురు ధరల సెగ.. నేలచూపులు చూసిన మార్కెట్‌ సూచీలు
Stock Market News

చమురు ధరల సెగ.. నేలచూపులు చూసిన మార్కెట్‌ సూచీలు

August 8, 2026
శ్రీలంక టెస్టుల ముందు టీమిండియాకు ఫిట్‌నెస్ టెన్షన్‌.. కీలక ఆటగాళ్లు దూరం
Sports News

శ్రీలంక టెస్టుల ముందు టీమిండియాకు ఫిట్‌నెస్ టెన్షన్‌.. కీలక ఆటగాళ్లు దూరం

August 8, 2026
Next Post
కొలీజియం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

కొలీజియం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ జోరు

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ జోరు

August 8, 2026
తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

August 8, 2026
ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

August 8, 2026
15 ఏళ్లకే స్టార్‌ బౌలర్లపై ఆధిపత్యం.. వైభవ్‌పై ధావన్‌ ప్రశంసలు

15 ఏళ్లకే స్టార్‌ బౌలర్లపై ఆధిపత్యం.. వైభవ్‌పై ధావన్‌ ప్రశంసలు

August 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ జోరు

వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్‌.. ‘కొరియన్‌ కనకరాజు’ జోరు

August 8, 2026
తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

August 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.