ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని షేక్ హసీనా ప్రకటన

June 29, 2026
in India News, News
0
ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని షేక్ హసీనా ప్రకటన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు.

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “నేను చావుకు భయపడను. 1975లో నా తల్లిదండ్రులు, సోదరుల సహా నా కుటుంబాన్ని కోల్పోయాను. ప్రజల ఓట్లతో ఐదుసార్లు బంగ్లాదేశ్ ప్రధాని అయ్యాను. దేశ అభివృద్ధికి కృషి చేశాను” అని పేర్కొన్నారు.

తన జీవితం మొత్తం బంగ్లాదేశ్ ప్రజలు, అవామీ లీగ్, ప్రజాస్వామ్య పోరాటం, దేశాభివృద్ధికే అంకితమైందని ఆమె తెలిపారు. “అడ్డంకులు, కుట్రలను అధిగమించి ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను” అని హసీనా ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం కారణంగా ఆమె దేశాన్ని వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AwamiLeagueBangladeshBreakingNewsFormerPMIndiaInternationalNewsNewsPoliticsSheikhHasinashivasakthi netshivasakthi newsshivasakthimediaTeluguNewsWorldNews
ShareTweetSend
Previous Post

పుణెలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు.. నిందితుడికి మరణశిక్ష

Next Post

మానసరోవర్‌ యాత్రకు వెళ్లే వారికి అడ్వైజరీ

Related Posts

వారణాసి సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్న ఎస్‌.ఎస్‌.రాజమౌళి
Movies

వారణాసి సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్న ఎస్‌.ఎస్‌.రాజమౌళి

June 29, 2026
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు
Sports News

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు

June 29, 2026
టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ
Sports News

టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

June 29, 2026
భారత 96వ గ్రాండ్‌మాస్టర్‌గా గోవా యువ చెస్ క్రీడాకారుడు ఈథన్ వాజ్
Sports News

భారత 96వ గ్రాండ్‌మాస్టర్‌గా గోవా యువ చెస్ క్రీడాకారుడు ఈథన్ వాజ్

June 29, 2026
యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు చేరిక
Sports News

యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు చేరిక

June 29, 2026
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్
Sports News

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్

June 29, 2026
Next Post
మానసరోవర్‌ యాత్రకు వెళ్లే వారికి అడ్వైజరీ

మానసరోవర్‌ యాత్రకు వెళ్లే వారికి అడ్వైజరీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 29, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు

June 29, 2026
టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

June 29, 2026
భారత 96వ గ్రాండ్‌మాస్టర్‌గా గోవా యువ చెస్ క్రీడాకారుడు ఈథన్ వాజ్

భారత 96వ గ్రాండ్‌మాస్టర్‌గా గోవా యువ చెస్ క్రీడాకారుడు ఈథన్ వాజ్

June 29, 2026
యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు చేరిక

యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు చేరిక

June 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు

June 29, 2026
టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

June 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.