ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సర్బానంద సోనోవాల్‌తో బీసీ జనార్దన్‌రెడ్డి భేటీ

July 4, 2026
in Andhra Pradesh News, News
0
సర్బానంద సోనోవాల్‌తో బీసీ జనార్దన్‌రెడ్డి భేటీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తూర్పు తీరాన్ని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్‌బిల్డింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రంతో పాటు పరిశ్రమలతో సమన్వయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

ఈ మేరకు ఆయన దిల్లీలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మారిటైమ్‌ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని వివరించారు.

ఏపీలో సమగ్ర మారిటైమ్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల అభివృద్ధి, షిప్‌బిల్డింగ్‌ క్లస్టర్ల ఏర్పాటు, నౌక మరమ్మతు కేంద్రాలు, ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అలాగే పోర్టు ఆధారిత పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.

ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర మారిటైమ్‌ రంగ అభివృద్ధికి కేంద్ర సహకారం మరింత బలపడుతుందని ఈ సందర్భంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshbcjanardhanreddyDevelopmentGovernmentInfrastructureMaritimeMeetingNewsPortsSarbanandaSonowalShippingshivasakthi netshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

అరకు అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్‌–సంధ్యారాణి చర్చ

Next Post

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Related Posts

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు
Health

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

July 4, 2026
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక
Health

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

July 4, 2026
మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?
Health

మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

July 4, 2026
మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ
Health

మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

July 4, 2026
ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త
Crime News

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

July 4, 2026
గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య
Crime News

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య

July 4, 2026
Next Post
గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 4, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 4, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

July 4, 2026
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

July 4, 2026
మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

మటన్ తినేటప్పుడు జాగ్రత్త.. ఏ భాగాల్లో కొవ్వు ఎక్కువ?

July 4, 2026
మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

మైగ్రేన్, ఐరన్ లోపం మధ్య అనుబంధంపై కొత్త స్టడీ

July 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

అజినోమోటో ప్రమాదకరమా? నిపుణుల కీలక హెచ్చరికలు

July 4, 2026
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు.. నిపుణుల హెచ్చరిక

July 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.