ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

July 29, 2026
in India News, News
0
కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పోటీ పరీక్షల్లో అక్రమాలు, నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేరచరిత్ర లేని మైనర్లపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అలాంటి వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అయితే నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆందోళనకారులకు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.

దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారనే ఆరోపణలపై నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇందుకోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

‘చలో పార్లమెంట్‌’ నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై దిల్లీ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగించవచ్చని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే విద్యార్థులపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది.

నిరసనల సందర్భంగా మహిళలు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు గాయపడినట్లు వచ్చిన ఆరోపణలపైనా స్వతంత్ర దర్యాప్తు అవసరమని కోర్టు పేర్కొంది. శాంతియుత నిరసనల నిర్వహణ, పోలీసుల చర్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే 250 మంది పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారన్న ఆరోపణలపైనా దర్యాప్తు జరిపి, ఈ ఘటనలకు పాల్పడింది విద్యార్థులా లేదా ఇతర నేరగాళ్లా అన్నది తేల్చాలని సూచించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Breaking newscourt newsIndia newsJudicial InquiryJuvenile Rightslegal newsNEET Paper LeakPolice ActionProtest GuidelinesshivasakthishivasakthimediaStudent Protest
ShareTweetSend
Previous Post

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

Next Post

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

Related Posts

అల్లం టీ తాగితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!
Health

అల్లం టీ తాగితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం!

July 29, 2026
211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌
Sports News

211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

July 29, 2026
అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌
Stock Market News

అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

July 29, 2026
విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది
Movies

విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

July 29, 2026
మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి
Business News

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026
రెండు మేకలు & ఇరుకైన వారధి
Telugu Stories

రెండు మేకలు & ఇరుకైన వారధి

July 29, 2026
Next Post

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

July 29, 2026
అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

July 29, 2026
విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

July 29, 2026
మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

211 పరుగుల లక్ష్యం.. 120కే ఆలౌట్‌ అయిన పాకిస్థాన్‌

July 29, 2026
అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

July 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.