ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

July 31, 2026
in Andhra Pradesh News, News
0
ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కాకినాడ జిల్లాలో ఏలేరు ఆయకట్టు పరిధిలో సాగునీటి పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. రైతులకు సాగునీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఎంతో కీలకంగా మారిందన్నారు. గోదావరిలో వరద ప్రవాహం జులైలోనే 6 వేల క్యూసెక్కులకు తగ్గిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. అనిశ్చిత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులంతా తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని కోరారు.ఏలేరు, పిఠాపురం కాలువల్లో పూడిక పేరుకుపోకుండా తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం వెనుకాడబోదని, అవసరమైతే కేబినెట్‌ ఆమోదం తీసుకుని పనులు చేపడతామని తెలిపారు.

ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 8 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అందులో 6 టీఎంసీలు డెడ్‌ స్టోరేజ్‌లో ఉందని మంత్రి వివరించారు. పోలవరం ఎడమ కాలువ ఆఫ్‌టేక్‌ ద్వారా ఏలేరు ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshAP IrrigationChandrababu naiduGodavari WaterIrrigation ProjectsNimmala RamaNaiduPurushothapatnam Lift Schemeshivasakthi netshivasakthimediaYeleru Ayacut
ShareTweetSend
Previous Post

కామెడీతో నవ్వించి.. ఎమోషన్‌తో కట్టిపడేసిన ‘గట్టా కుస్తీ 2’

Next Post

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

Related Posts

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌
India News

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

July 31, 2026
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు
Devotional News

ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు
Telangana News

ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు

July 31, 2026
ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
Andhra Pradesh News

ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

July 31, 2026
తాజా కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ
Devotional News

తాజా కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ

July 31, 2026
ఆగస్టు నెలలో పండుగలు, వ్రతాలు.. ఏ రోజు ఏ పూజ చేయాలో తెలుసా?
Devotional News

ఆగస్టు నెలలో పండుగలు, వ్రతాలు.. ఏ రోజు ఏ పూజ చేయాలో తెలుసా?

July 31, 2026
Next Post
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలు తప్పక తీసుకోండి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 31, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 31, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

July 31, 2026
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

July 31, 2026
ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు

ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 38 మందికి ఊరట.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన అధికారులు

July 31, 2026
ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

ఉత్తరాంధ్రకు మరో కీలక మైలురాయి.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

July 31, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

సెప్టెంబర్‌లో భారత్‌కు షీ జిన్‌పింగ్‌?.. బ్రిక్స్‌ వేదికగా కీలక భేటీకి ఛాన్స్‌

July 31, 2026
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో సహస్రఘటాభిషేకం.. 11 ఏళ్ల తర్వాత మృత్యుంజయ శివలింగానికి విశేష పూజలు

July 31, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.