ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

August 4, 2026
in News
0
2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని జర్మనీలోని ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో ప్రవాసాంధులంతా సమన్వయంతో పనిచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు.

జర్మనీలోని నార్త్‌ రైన్‌-వెస్ట్‌ఫేలియా రాష్ట్ర ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం డ్యూసెల్డార్ఫ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.

రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిని నేతలు ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్ఆర్ఐలు కూడా ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

టీడీపీ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను జర్మనీలోని తెలుగు ప్రజలకు మరింత విస్తృతంగా చేరవేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సోషల్‌ మీడియాను విస్తృతంగా ఉపయోగించి పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలు పేర్కొన్నారు.

పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు NRW రాష్ట్రంలో టీడీపీ సమావేశాలను తరచుగా నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జర్మనీలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులకు అందుతున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సేవలపై కూడా సమావేశంలో అవగాహన కల్పించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 2029 ElectionsAndhra pradeshAP politicsGermany Telugu CommunityNDA GovernmentNRI TDPNRI TelugushivasakthimediashivasakthinewsTDP GermanyTDP NRI MeetingTelugu Desam PartyTelugu NRIs
ShareTweetSend
Previous Post

జియాలజీ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో!

Next Post

కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

Related Posts

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
World News

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

August 4, 2026
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు
Technology News

ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు

August 4, 2026
కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు
Telangana News

కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

August 4, 2026
జియాలజీ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో!
Education

జియాలజీ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు ఎన్నో!

August 4, 2026
వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు
Devotional News

వైభవంగా ముగిసిన ఉజ్జయిని మహాకాళి బోనాలు

August 4, 2026
ఇక ఐఫోన్‌ కోసం నెలవారీ అద్దె చెల్లించొచ్చు!
Technology News

ఇక ఐఫోన్‌ కోసం నెలవారీ అద్దె చెల్లించొచ్చు!

August 4, 2026
Next Post
కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

August 4, 2026
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు

ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు

August 4, 2026
కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

కల్తీ మసాలాలపై హెచ్‌-ఫాస్ట్‌ దాడులు.. 13 సంస్థల్లో సోదాలు

August 4, 2026
2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

2029లో టీడీపీ విజయమే లక్ష్యం.. జర్మనీలో ఎన్ఆర్ఐ నేతల సంకల్పం

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

భారత్‌-ఇజ్రాయెల్‌ బంధంపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

August 4, 2026
ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు

ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా అద్భుతం.. ఒకే చిత్రంలో లక్షల గెలాక్సీలు

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.