ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

August 5, 2026
in Business News, News
0
రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

రూ.11 వేల వరకు పెంపు.. టీవీఎస్‌ స్కూటర్ల తాజా ధరల వివరాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన స్కూటర్‌ శ్రేణి ధరలను సవరించింది. పెట్రోల్‌ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి ధరలు రూ.575 నుంచి రూ.11 వేల వరకు పెరిగాయి.

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో టీవీఎస్‌ ఐక్యూబ్‌ మోడళ్ల ధరల్లో మార్పులు చేసింది. 3.5kWh ఐక్యూబ్‌ ధర రూ.9 వేలు పెరిగి రూ.1.42 లక్షలకు చేరింది. 2.2kWh వేరియంట్‌ ధర రూ.5 వేల పెరుగుదలతో రూ.1.16 లక్షలకు చేరింది. ఐక్యూబ్‌ ఎస్‌ 4.7kWh ధర రూ.6 వేలు పెరగగా, ఐక్యూబ్‌ ఎస్‌టీ 5.3kWh ధర రూ.3 వేలు పెరిగింది.

టీవీఎస్‌ ఆర్బిటర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో అత్యధికంగా రూ.11 వేల వరకు ధర పెరిగింది. ఆర్బిటర్‌ వీ1 ధర రూ.88,250 నుంచి రూ.99,250కి చేరుకోగా.. వీ2 ధర రూ.9 వేల పెంపుతో రూ.1.14 లక్షలకు చేరింది.

పెట్రోల్‌ స్కూటర్లలో జూపిటర్‌ 110 ధరలు వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెరిగాయి. జూపిటర్‌ 125 మోడల్‌ ధరలు రూ.875 నుంచి రూ.2,410 వరకు పెరిగాయి. ఎన్‌టార్క్‌ 125 డిస్క్‌ వేరియంట్‌పై రూ.850 పెంచడంతో కొత్త ధర రూ.83,350గా మారింది.

కొత్త ధరలు ఎక్స్‌షోరూమ్‌ ధరలు మాత్రమేనని, ప్రాంతాలు, వేరియంట్లు, ఇతర సదుపాయాలను బట్టి తుది ధరల్లో మార్పులు ఉండవచ్చని కంపెనీ పేర్కొంది

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Automobile NewsElectric ScootersScooter Price UpdateshivasakthimediashivasakthinewsTVS iQubeTVS JupiterTVS MotorTVS Ntorq 125TVS ScootersTwo Wheeler Price Hike
ShareTweetSend
Previous Post

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

Next Post

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

Related Posts

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్
Devotional News

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్

August 5, 2026
ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం
Andhra Pradesh News

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

August 5, 2026
మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ
India News

మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

August 5, 2026
సీనియర్-జూనియర్ సమతుల్యతే విజయ రహస్యం.. రహానే విశ్లేషణ
Sports News

సీనియర్-జూనియర్ సమతుల్యతే విజయ రహస్యం.. రహానే విశ్లేషణ

August 5, 2026
ఒడిదొడుకుల అనంతరం కోలుకున్న మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు
Stock Market News

ఒడిదొడుకుల అనంతరం కోలుకున్న మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు

August 5, 2026
CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. MBA ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
Education

CAT 2026 నోటిఫికేషన్ విడుదల.. MBA ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం

August 5, 2026
Next Post
బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 4, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

August 5, 2026
మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

August 5, 2026
సీనియర్-జూనియర్ సమతుల్యతే విజయ రహస్యం.. రహానే విశ్లేషణ

సీనియర్-జూనియర్ సమతుల్యతే విజయ రహస్యం.. రహానే విశ్లేషణ

August 5, 2026
ఒడిదొడుకుల అనంతరం కోలుకున్న మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు

ఒడిదొడుకుల అనంతరం కోలుకున్న మార్కెట్.. లాభాల్లో ముగిసిన సూచీలు

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

August 5, 2026
మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.