ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

August 13, 2026
in Business News, News
0
జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

విమానాశ్రయాల నిర్వహణ సంస్థ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ జూన్‌ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ రూ.4,085 కోట్ల ఆదాయంపై రూ.148 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.3,321.23 కోట్ల ఆదాయంపై రూ.137.11 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఏడాది వ్యవధిలో నష్టాల నుంచి లాభాల్లోకి కంపెనీ మారింది.

రూ.5,000 కోట్ల వరకు నిధుల సమీకరణ :

వ్యూహాత్మక అవసరాల కోసం సెక్యూరిటీల జారీ ద్వారా గరిష్ఠంగా రూ.5,000 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. పాత బాండ్ల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన కొత్త ఎన్‌సీడీ బాండ్ల జారీకి కూడా ఆమోదం లభించింది.

దిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో ప్రారంభించిన డ్యూటీ ఫ్రీ వ్యాపారాలు విమానయేతర ఆదాయ వృద్ధికి దోహదం చేశాయని సంస్థ తెలిపింది. జీఎంఆర్‌ లాజిస్టిక్స్‌ పార్కులోని 70 శాతం ఈక్విటీ వాటాను జీహెచ్‌ఐఏఎల్‌ కొనుగోలు చేయడంతో అది పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా మారింది.అదేవిధంగా దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని సెలెబీ గ్రూపు కార్గో టెర్మినల్‌ లైసెన్సును జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ దక్కించుకుని కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికుల రద్దీ తగ్గుదల :

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 71 లక్షల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 81 లక్షలుగా ఉంది.పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, విమాన ఛార్జీల పెరుగుదల కారణంగా ప్రయాణికుల రద్దీ కొంత మేర తగ్గిందని సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో విమానాశ్రయ సేవల పరిధిని విస్తరించడంతో పాటు ఆదాయ మార్గాలను మరింత బలోపేతం చేస్తామని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ గ్రంధి కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Airport BusinessDelhi AirportGMR AirportsGMR Airports LimitedGMR Airports ProfitGMR Airports RevenueGMR Financial ResultsGMR Q1 ResultsHyderabad Airportshivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

ఆహారం, మంచినీటి కొరత.. అమెరికా యుద్ధనౌకలో నావికుల అవస్థలు

Next Post

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

Related Posts

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం
Business News

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Andhra Pradesh News

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం
Andhra Pradesh News

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

August 13, 2026
దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం
India News

దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

August 13, 2026
దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం
Andhra Pradesh News

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

August 13, 2026
నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం
Crime News

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన కారు.. అబిడ్స్‌లో కలకలం

August 13, 2026
Next Post
రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

August 13, 2026
దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

దేశభక్తికి మరో నిదర్శనం.. అమరవీరుల కుటుంబాలకు ఎంపీ తొలి జీతం

August 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

టిప్‌ ఇస్తేనే వేగంగా రైడ్‌.. ఇకపై అలాంటి ప్రోత్సాహకాలు వద్దు: కేంద్రం

August 13, 2026
తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

August 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.