ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఆహారం, మంచినీటి కొరత.. అమెరికా యుద్ధనౌకలో నావికుల అవస్థలు

August 13, 2026
in News
0
ఆహారం, మంచినీటి కొరత.. అమెరికా యుద్ధనౌకలో నావికుల అవస్థలు

ఆహారం, మంచినీటి కొరత.. అమెరికా యుద్ధనౌకలో నావికుల అవస్థలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు యుద్ధరంగంలోని సైనికులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే చర్చ మొదలైంది. గల్ఫ్‌ జలాల్లో నెలల తరబడి యుద్ధనౌకల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా నావికులు మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు ఓ అమెరికా మీడియా కథనం పేర్కొంది.

యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్‌ యుద్ధనౌకలో పనిచేస్తున్న కొందరు నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు మిలిటరీ టైమ్స్‌ కథనం వెల్లడించింది. మొత్తం ఆరుగురు నావికులు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ కథనాలను అమెరికా నేవీ అధికారులు ఖండించినట్లు పేర్కొంది.

అబ్రహాం లింకన్‌లో సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ యుద్ధనౌక రికార్డు స్థాయిలో సుమారు 250 రోజులుగా సముద్రంలోనే ఉందని కథనాలు చెబుతున్నాయి. సుదీర్ఘ మోహరింపు, కఠినమైన విధులు, ఆహారం–మంచినీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలు, కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుస్తామో తెలియని పరిస్థితి వంటి అంశాలు సిబ్బందిపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి.

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం కూడా నావికుల్లో ఆందోళనకు కారణమవుతోందని సమాచారం.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలో ఉన్నంతకాలం యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉందా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు (IRGC) చెందిన ఓ సీనియర్‌ సలహాదారు చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం కల్పించాయి.

యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం ద్వారా ప్రత్యర్థిని బలహీనపర్చవచ్చని, తద్వారా ఇరాన్‌పై దాడి చేయాలనుకునే వారు పునరాలోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

ShareTweetSend
Previous Post

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌.. గావస్కర్‌ కీలక సలహా

Next Post

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

Related Posts

పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!
Telugu Stories

పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!

August 13, 2026
మనసును బలవంతం చేయలేం!
Telugu Stories

మనసును బలవంతం చేయలేం!

August 13, 2026
డీజీక్యూఏలో 14 టెక్నీషియన్‌ పోస్టులు.. పదో తరగతి, ఐటీఐతో అవకాశం
Education

డీజీక్యూఏలో 14 టెక్నీషియన్‌ పోస్టులు.. పదో తరగతి, ఐటీఐతో అవకాశం

August 13, 2026
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana News

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

August 13, 2026
ప్రెగ్నెన్సీలో పని చేస్తున్న మహిళలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి
Health

ప్రెగ్నెన్సీలో పని చేస్తున్న మహిళలు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి

August 13, 2026
రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం
Devotional News

రైతుల కష్టాలు తీరాలని ప్రార్థన.. శివాలయంలో జలాభిషేకం

August 13, 2026
Next Post
జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఆర్థిక ఫలితాల్లో భారీ మార్పు.. నష్టాల నుంచి లాభాల్లోకి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!

పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!

August 13, 2026
మనసును బలవంతం చేయలేం!

మనసును బలవంతం చేయలేం!

August 13, 2026
డీజీక్యూఏలో 14 టెక్నీషియన్‌ పోస్టులు.. పదో తరగతి, ఐటీఐతో అవకాశం

డీజీక్యూఏలో 14 టెక్నీషియన్‌ పోస్టులు.. పదో తరగతి, ఐటీఐతో అవకాశం

August 13, 2026
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

August 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!

పిసినారితనంతో గొడుగు కూడా ‘అత్యాధునికం’ అయిపోయింది!

August 13, 2026
మనసును బలవంతం చేయలేం!

మనసును బలవంతం చేయలేం!

August 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.