ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

August 14, 2026
in Telangana News, News
0
సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్‌ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చిస్తున్నట్లు సమాచారం.

ప్రధానంగా 22-ఏ నిషేధిత భూములు, మెట్రో రైలు అంశాలపై కేబినెట్‌ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భూ వ్యవహారాలకు సంబంధించి కొత్త ల్యాండ్‌ పూలింగ్‌ విధానంపైనా మంత్రివర్గం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు సంక్షేమ పథకాల విస్తరణ, కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన అంశాలు కూడా కేబినెట్‌ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. చేయూత పింఛన్లు, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల అమలు, హిల్ట్‌ పాలసీ, ఆహార కల్తీ నియంత్రణ తదితర అంశాలపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం.

చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల అంశాలు కూడా కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సమావేశంలో చర్చల అనంతరం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 22A LandsCabinet Meetingland poolingMetro RailProhibited LandsRevanth ReddyshivasakthimediashivasakthinewsSmart Ration CardsTelangana CabinetTelangana CMTelangana GovernmentTelangana Politics
ShareTweetSend
Previous Post

గూగుల్‌ డ్రైవ్‌, ఐక్లౌడ్‌ అవసరం లేదు.. క్షణాల్లో కొత్త ఫోన్‌లోకి వాట్సప్‌ డేటా

Next Post

అంజనం వేయించారన్న విషయం తెలిసి.. చోరీ సొమ్మును వదిలేసిన దుండగులు

Related Posts

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక
Andhra Pradesh News

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

August 14, 2026
అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం
Andhra Pradesh News

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

August 14, 2026
ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత
Andhra Pradesh News

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

August 14, 2026
విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం
Telangana News

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

August 14, 2026
సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్త.. తన అనుభవాన్ని పంచుకున్న నాగార్జున
Movies

సైబర్‌ నేరగాళ్ల నుంచి జాగ్రత్త.. తన అనుభవాన్ని పంచుకున్న నాగార్జున

August 14, 2026
నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సర్పంచ్ ప్రశంస
Telangana News

నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సర్పంచ్ ప్రశంస

August 14, 2026
Next Post
అంజనం వేయించారన్న విషయం తెలిసి.. చోరీ సొమ్మును వదిలేసిన దుండగులు

అంజనం వేయించారన్న విషయం తెలిసి.. చోరీ సొమ్మును వదిలేసిన దుండగులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 14, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

August 14, 2026
అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

August 14, 2026
ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

August 14, 2026
విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు: వేముల వీరేశం

August 14, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

August 14, 2026
అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

August 14, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.