ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బ్యాంకు నిర్లక్ష్యంతో నష్టం జరిగిందా? రూ.30 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం

August 19, 2026
in Business News, News
0
బ్యాంకు నిర్లక్ష్యంతో నష్టం జరిగిందా? రూ.30 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం

బ్యాంకు నిర్లక్ష్యంతో నష్టం జరిగిందా? రూ.30 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో లోపాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఖాతాదారులకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త రిజర్వ్‌ బ్యాంక్‌ ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ (RBI-Integrated Ombudsman Scheme)-2026ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న వినియోగదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ పథకంలో అంబుడ్స్‌మన్‌ పరిధిలోకి వచ్చే వివాదం విలువపై ప్రత్యేక గరిష్ఠ పరిమితి లేదని ఆర్‌బీఐ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే సేవా లోపం కారణంగా ఖాతాదారుడికి జరిగిన ఆర్థిక నష్టానికి రూ.30 లక్షల వరకు పరిహారం లభించే అవకాశం ఉంది.

దీనితో పాటు ఫిర్యాదుదారుడి విలువైన సమయం వృథా కావడం, ఎదురైన మానసిక క్షోభ, ఇబ్బందులకు గాను అదనంగా రూ.3 లక్షల వరకు పరిహారం ఇవ్వవచ్చు. అంటే అర్హత ఉన్న కేసుల్లో మొత్తం పరిహారం రూ.33 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

ఏయే సంస్థలకు వర్తిస్తుంది?

ఈ అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ పరిధిలో పలు ప్రధాన నియంత్రిత ఆర్థిక సంస్థలు వస్తాయి.

  • ప్రభుత్వ, ప్రైవేటు రంగ వాణిజ్య బ్యాంకులు
  • పథకం పరిధిలోకి వచ్చే ఎంపిక చేసిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు
  • క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు, అంటే క్రెడిట్‌ బ్యూరోలు
  • ఆర్‌బీఐ నియంత్రణలో ఉండి, ఈ పథకం కింద నోటిఫై చేసిన ఇతర నియంత్రిత సంస్థలు

ఫిర్యాదు ఎలా చేయాలి?

అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే సమయంలో ఖాతాదారులు తమ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలను సమర్పించాలి. ముఖ్యంగా:

  • పేరు, మొబైల్‌ నంబర్‌, పోస్టల్‌ చిరునామా, ఇ-మెయిల్‌ వివరాలు
  • ఫిర్యాదు చేస్తున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ వివరాలు
  • సంబంధిత సంస్థకు గతంలో చేసిన ఫిర్యాదు సంఖ్య లేదా రశీదు
  • వివాదానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీ వివరాలు
  • సేవా లోపాన్ని నిరూపించే అవసరమైన పత్రాలు
  • సమస్యకు సంబంధించిన సంక్షిప్త వివరణ
  • తాము కోరుతున్న పరిష్కారం లేదా పరిహారం వివరాలు

ముందుగా బ్యాంకుకు ఫిర్యాదు తప్పనిసరి :

అయితే ఖాతాదారులు నేరుగా అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించలేరు. ముందుగా సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయాలి. సంస్థ నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా, సమస్య పరిష్కారం కాకపోయినా.. అర్హత ఉన్న సందర్భాల్లో ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు.

అందువల్ల బ్యాంకు సేవల్లో లోపం ఎదురైనప్పుడు సంబంధిత సంస్థకు చేసిన ఫిర్యాదు వివరాలు, రశీదులు, లావాదేవీ ఆధారాలు వంటి పత్రాలను భద్రపరచుకోవడం ముఖ్యం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Bank ComplaintsBank Customer RightsBank Service DeficiencyBanking ServicesCompensationRBIRBI Integrated OmbudsmanRBI Ombudsman Scheme 2026Rs 30 Lakh CompensationRs 33 Lakh Compensationshivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

కొడుకు కోసం ఎదురుచూపులు.. చివరకు కడుపుకోత

Next Post

ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? రిఫండ్‌ ఆలస్యం కావడానికి కారణాలు ఇవే

Related Posts

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? రిఫండ్‌ ఆలస్యం కావడానికి కారణాలు ఇవే

ఐటీఆర్‌ ఫైల్‌ చేశారా? రిఫండ్‌ ఆలస్యం కావడానికి కారణాలు ఇవే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.