ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు!

August 27, 2026
in Business News, News
0
ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు

ఏఐ నిపుణులకు మైక్రోసాఫ్ట్‌ భారీ నజరానా.. రూ.13 కోట్ల విలువైన షేర్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

మైక్రోసాఫ్ట్‌ విషయంలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థలోని ఇతర విభాగాల్లో ఉద్యోగాల కోతలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. ఏఐ, క్లౌడ్‌ వంటి వ్యూహాత్మక విభాగాల్లో కీలక ప్రతిభను నిలుపుకోవడంపై సంస్థ దృష్టి సారిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన వేతన వివరాల ప్రకారం.. అజూర్‌ విభాగంలోని కొందరు ఉద్యోగులకు 2,94,000 డాలర్ల వరకు విలువైన షేర్లు లభిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌ ఏఐ విభాగంలోని ఉద్యోగులకు సుమారు 1,40,000 డాలర్ల వరకు షేర్లు అందుతున్నట్లు సమాచారం. ఎక్స్‌బాక్స్‌ విభాగంలో ఈ మొత్తం 65,000 డాలర్ల వరకు ఉండగా.. క్లౌడ్‌+ఏఐ విభాగంలోని కొందరు ఉద్యోగులకు ఏకంగా 14 లక్షల డాలర్ల వరకు షేర్లు అందుతున్నట్లు వెల్లడైంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.13 కోట్లకు సమానం.

ఈ ఉద్యోగుల వార్షిక ప్రాథమిక వేతనాలు సుమారు 1,11,000 డాలర్ల నుంచి 4,50,000 డాలర్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. నగదు బోనస్‌లను కలిపితే వార్షిక పరిహారం మరింత పెరుగుతుంది. అయితే కొన్ని కీలక ఏఐ, క్లౌడ్‌+ఏఐ పాత్రల్లో లభించే షేర్‌ అవార్డుల విలువ మాత్రం ప్రాథమిక వేతనం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది.

షేర్ల రూపంలో పరిహారం ఇవ్వడం ద్వారా ఉద్యోగులను దీర్ఘకాలం సంస్థతో అనుసంధానించవచ్చన్నది కంపెనీల వ్యూహం. ఉద్యోగి కంపెనీ వృద్ధికి తోడ్పడితే.. భవిష్యత్తులో షేర్ల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో సంస్థకు ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడంతో పాటు.. ఉద్యోగులకు కూడా కంపెనీ విజయంతో ప్రత్యక్ష ప్రయోజనం లభిస్తుంది.

అయితే మైక్రోసాఫ్ట్‌లోని మొత్తం ఉద్యోగుల పరిస్థితిని ఈ వివరాల ఆధారంగా అంచనా వేయడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. సంస్థలో సుమారు 2.23 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. బయటకు వచ్చిన సమాచారం పరిమిత సంఖ్యలోని ఉద్యోగుల వివరాలపైనే ఆధారపడి ఉందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఈ అంశంపై స్పందించేందుకు మైక్రోసాఫ్ట్‌ నిరాకరించింది.

ఏఐ రంగంతో పాటు ఆర్థిక సేవల రంగంలోని హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌ (హెచ్‌ఎఫ్‌టీ) సంస్థలు కూడా అత్యుత్తమ ప్రతిభ కోసం భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయి. ముఖ్యంగా గణిత నమూనాలు రూపొందించడం, అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ వ్యూహాలను అభివృద్ధి చేయడం, డేటాను వేగంగా విశ్లేషించగల నైపుణ్యం ఉన్న ఇంజినీరింగ్‌ విద్యార్థులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులను ముందుగానే గుర్తించి ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు హెచ్‌ఎఫ్‌టీ సంస్థలు పోటీపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇంటర్న్‌షిప్‌ స్టైపెండ్‌లు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.

గురుగ్రామ్‌కు చెందిన క్వాడ్‌ఐ అంతర్జాతీయ ట్రేడింగ్‌, పెట్టుబడి అవకాశాలపై పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రతిభావంతులైన ఇంటర్న్‌లకు నెలకు దాదాపు రూ.30 లక్షల వరకు స్టైపెండ్‌ అందిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ను లెక్కిస్తే మొత్తం సుమారు రూ.60 లక్షలకు చేరుతుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఆఫర్‌ దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

ఆర్థిక మార్కెట్లపై పరిశోధనలు చేసే గ్రావిటాన్‌ రీసెర్చ్‌ క్యాపిటల్‌ ఎల్‌ఎల్‌పీ కూడా భారీగా ఆఫర్లు పెంచింది. గతంలో రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు సుమారు రూ.16 లక్షలు ఇచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు దాదాపు రూ.50 లక్షల వరకు అందిస్తున్నట్లు సమాచారం.

అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే ఐఎంసీ ట్రేడింగ్‌ బీవీ కూడా రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ ప్యాకేజీని గణనీయంగా పెంచి సుమారు రూ.50 లక్షలకు చేర్చినట్లు తెలుస్తోంది. టెక్నాలజీ, మార్కెట్‌ పరిశోధనలపై దృష్టి సారించే ఆప్టివర్‌ హోల్డింగ్‌ బీవీ సైతం సుమారు రూ.60 లక్షల వరకు ఇంటర్న్‌షిప్‌ ప్యాకేజీని అందిస్తున్నట్లు సమాచారం.

ఏఐ, క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌, అల్గారిథమిక్‌ ట్రేడింగ్‌ వంటి రంగాల్లో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల సంఖ్య పరిమితంగా ఉండటంతో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా గణితం, కంప్యూటర్‌ సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, అల్గారిథమ్స్‌లో బలమైన పట్టు ఉన్న విద్యార్థులను కంపెనీలు ముందుగానే గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

దీంతో కళాశాలలో చదువుతున్నప్పుడే ప్రతిభావంతులైన విద్యార్థులకు భారీ స్టైపెండ్‌లు, ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లు లభిస్తున్నాయి. ఏఐ, క్వాంట్‌ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి రాబోయే రోజుల్లోనూ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AI ExpertsAI jobsArtificial IntelligenceAzureCloud AIHFTHigh Frequency TradingMicrosoftMicrosoft JobsMicrosoft SalaryMicrosoft Sharesshivasakthi newsshivasakthimediaStock Awards
ShareTweetSend
Previous Post

అఫ్గాన్‌ కీలక నిర్ణయం.. భారత్‌తో టీ20 సిరీస్‌కు పాక్‌ లింక్‌

Next Post

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

Related Posts

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు
Crime News

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

August 27, 2026
స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’
Movies

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

August 27, 2026
ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం
Movies

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

August 27, 2026
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు
Business News

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

August 27, 2026
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!
Business News

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?
Telangana News

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

August 27, 2026
Next Post
మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

మీ టాలెంట్‌ ప్రపంచానికి తెలియాలంటే.. ‘ఇండియా స్కిల్స్‌’లో పాల్గొనండి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

August 27, 2026
స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

August 27, 2026
ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

August 27, 2026
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

August 27, 2026
స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.