ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

August 27, 2026
in Business News, News
0
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు మరోసారి ధరల షాక్‌ తగిలింది. రియల్‌మీ తన P4 సిరీస్‌లోని పలు స్మార్ట్‌ఫోన్‌ మోడళ్ల ధరలను పెంచింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి గరిష్ఠంగా రూ.3 వేల వరకు ధర పెరిగింది. సవరించిన ధరలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ల ధరలను రియల్‌మీ సవరించింది. తాజాగా P4 సిరీస్‌పైనా ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. రియల్‌మీ P4s విడుదలైన మరుసటి రోజే ఈ ధరల సవరణ జరగడం గమనార్హం. పెరిగిన ధరలు P4 Power 5G, P4x 5G, P4R 5G, P4 Lite 5G, P4 Lite 4G మోడళ్లకు వర్తించనున్నాయి.

రియల్‌మీ P4x 5G స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు ధర పెరిగింది. తాజా పెంపుతో 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.24,999 నుంచి రూ.27,999కు చేరింది.

P4 Power 5Gపై కూడా రియల్‌మీ రూ.3 వేల మేర ధర పెంచింది. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ 8GB + 128GB ధర గతంలో రూ.29,999గా ఉండగా.. తాజా పెంపుతో రూ.32,999కు చేరింది.

P4 Lite 4G, P4 Lite 5G స్మార్ట్‌ఫోన్ల ధరలను రూ.2 వేల వరకు పెంచింది. దీంతో 6GB + 128GB టాప్‌ వేరియంట్‌ ధర రూ.20,999 నుంచి రూ.22,999కు పెరిగింది.

రియల్‌మీ P4R స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా రూ.2 వేల మేర పెంచింది. తాజా సవరణతో 4GB + 64GB బేస్‌ వేరియంట్‌ ధర రూ.19,999కు చేరింది.

మెమొరీ, చిప్‌సెట్ల ధరలు పెరగడంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ తయారీ వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో రియల్‌మీ ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల ప్రభావం స్మార్ట్‌ఫోన్‌ ధరలపై పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇతర బ్రాండ్లు కూడా తమ ధరలను సవరించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Mobile phonesP4 SeriesRealmeRealme P4 LiteRealme P4 Power 5GRealme P4 SeriesRealme P4RRealme P4x 5GRealme Price Hikeshivasakthi newsshivasakthimediaSmartphone Price Hikesmartphone pricesTech News
ShareTweetSend
Previous Post

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

Next Post

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

Related Posts

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి
Crime News

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

August 27, 2026
tnpl-2026-five-golden-ducks-hat-trick
Sports News

0, 0, 0.. టీ20లో అరుదైన రికార్డు.. ఐదుగురు గోల్డెన్‌ డక్‌!

August 27, 2026
హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
Crime News

హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

August 27, 2026
పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ
Devotional News

పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

August 27, 2026
ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు
Crime News

ఐశ్వర్యం వస్తుందంటూ బాలికపై దారుణం.. పూజ పేరుతో లైంగిక వేధింపులు

August 27, 2026
స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’
Movies

స్వేచ్ఛ కోసం సమరమే.. ‘ది రివల్యూషనరీస్‌’

August 27, 2026
Next Post
ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్‌.. మరో అరుదైన గౌరవం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

August 27, 2026
tnpl-2026-five-golden-ducks-hat-trick

0, 0, 0.. టీ20లో అరుదైన రికార్డు.. ఐదుగురు గోల్డెన్‌ డక్‌!

August 27, 2026
హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

హిడ్మా గన్‌మన్‌ సహా ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు

August 27, 2026
పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

పూరీ జగన్నాథుడికి రాఖీ.. ఆకట్టుకుంటున్న భారీ అలంకరణ

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

August 27, 2026
tnpl-2026-five-golden-ducks-hat-trick

0, 0, 0.. టీ20లో అరుదైన రికార్డు.. ఐదుగురు గోల్డెన్‌ డక్‌!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.