ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వ్యాధుల ముప్పును ముందే పసిగట్టాలి

September 3, 2026
in Andhra Pradesh News, News
0
వ్యాధుల ముప్పును ముందే పసిగట్టాలి

వ్యాధుల ముప్పును ముందే పసిగట్టాలి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రజారోగ్య పరిరక్షణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ సూచించారు. వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, సమాచార విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలను మరింత సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విజయవాడలో నిర్వహించిన ‘డిసీజ్‌ మానిటరింగ్, డెసిషన్‌ మేకింగ్‌ సెంటర్‌’ కార్యకలాపాలు, విధివిధానాలపై భాగస్వామ్య సంస్థలతో జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ప్రజారోగ్య కార్యక్రమాల రూపకల్పన నుంచి అమలు వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

ఆరోగ్య శాఖలో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘అవేర్‌’ వేదిక ద్వారా సంక్రమిక, అసంక్రమిక వ్యాధుల పరిస్థితులను ముందుగానే అంచనా వేసే అవకాశం ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారాన్ని మ్యాప్‌ల రూపంలో విశ్లేషించడం ద్వారా వ్యాధుల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.

వ్యాధి ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించడం వల్ల అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, పరీక్షలు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలను వేగంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్రస్థాయిలో అభివృద్ధి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా ఉపయోగించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.

కార్యశాలలో వ్యాధులకు సంబంధించిన సమాచార సేకరణ, విశ్లేషణ, పరిస్థితుల అంచనా, ముందస్తు గుర్తింపు, ప్రభుత్వ నిర్ణయాల అమలుకు అవసరమైన విధానపరమైన సూచనలపై నిపుణులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్చించారు. ప్రాధాన్య అంశాలను గుర్తించి వాటిపై అధ్యయనం చేసేందుకు నోడల్‌ అధికారులను నియమించాలని నిర్ణయించారు.

అలాగే ఆరు నుంచి పన్నెండు నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సాంకేతికత, డేటా విశ్లేషణ, వైద్య నిపుణుల సూచనలను సమన్వయం చేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra Pradesh HealthData AnalysisDisease Monitoringdisease preventionDisease SurveillanceEarly DetectionHealth DepartmentHealth Technologypublic healthshivasakthi newsshivasakthimediaVeerapandianVijayawada
ShareTweetSend
Previous Post

26 నెలల్లో పోలవరం ఎడమ కాలువ పూర్తి

Next Post

సురేఖపై అధిష్ఠానం కొరడా!

Related Posts

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు
Andhra Pradesh News

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

September 3, 2026
2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!
Andhra Pradesh News

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

September 3, 2026
వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ
Andhra Pradesh News

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

September 3, 2026
చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’
Andhra Pradesh News

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

September 3, 2026
అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం
Andhra Pradesh News

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు.. అర్హతే ప్రామాణికం

September 3, 2026
నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా కెరీర్‌కు డేంజర్‌!
Technology News

నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా కెరీర్‌కు డేంజర్‌!

September 3, 2026
Next Post
సురేఖపై అధిష్ఠానం కొరడా!

సురేఖపై అధిష్ఠానం కొరడా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

September 3, 2026
2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

September 3, 2026
వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌.. దస్తగిరిని ప్రశ్నిస్తున్న ఈడీ

September 3, 2026
చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

చంద్రబాబుకు మంత్రుల ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరవళ్లు.. అనకాపల్లికి చేరిన పోలవరం జలాలు

September 3, 2026
2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

2028 దసరాకు అమరావతి ఐకానిక్‌ టవర్లు.. శరవేగంగా నిర్మాణ పనులు!

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.