ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తిలక్‌ దెబ్బకు నార్త్‌ జోన్‌ ఔట్‌.. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌

September 3, 2026
in Sports News, News
0
తిలక్‌ దెబ్బకు నార్త్‌ జోన్‌ ఔట్‌.. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌

తిలక్‌ దెబ్బకు నార్త్‌ జోన్‌ ఔట్‌.. దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

టీ20 క్రికెట్లో ఇప్పటికే తన సత్తా చాటిన హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్‌ వర్మ.. ఇప్పుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లోనూ మెరుస్తున్నాడు. దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన తిలక్‌.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలక పరుగులు సాధించి సౌత్‌ జోన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ 7 వికెట్ల తేడాతో నార్త్‌ జోన్‌ను ఓడించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులతో ఆకట్టుకున్న తిలక్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయంలో అజేయ అర్ధశతకం సాధించాడు. 79 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 181 పరుగుల విజయ లక్ష్యాన్ని సౌత్‌ జోన్‌ కేవలం మూడు వికెట్లు కోల్పోయి 43.1 ఓవర్లలోనే ఛేదించింది.

నాలుగో వికెట్‌కు తిలక్‌ వర్మ, రవిచంద్రన్‌ స్మరణ్‌ (32 నాటౌట్‌) కలిసి 80 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు రికీ భుయ్‌ (42), నారాయణ్‌ జగదీశన్‌ (43) కూడా జట్టు విజయానికి పునాది వేశారు. నార్త్‌ జోన్‌ బౌలర్లలో అబిద్‌ ముస్తాక్‌ 2/55తో రాణించాడు.

అంతకుముందు 256/7తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నార్త్‌ జోన్‌ 297 పరుగులకు ఆలౌటైంది. చివరి ముగ్గురు బ్యాటర్లను నిధీశ్‌ వరుసగా పెవిలియన్‌కు పంపించాడు. అతడు 5/56తో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్‌ 195 పరుగులకే పరిమితం కాగా.. సౌత్‌ జోన్‌ 312 పరుగులు చేసింది. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్‌ వర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

సౌత్‌ జోన్‌ ఇప్పుడు టైటిల్‌ కోసం ఈస్ట్‌ జోన్‌తో తలపడనుంది. దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ ఆదివారం ప్రారంభం కానుంది.

టెస్టు క్రికెట్‌ అంటే తనకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టమని తిలక్‌ వర్మ తెలిపాడు. ఎర్ర బంతి క్రికెట్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తానని, సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు ఆడతానని తాను చిన్నప్పుడు ఊహించలేదని, అది దేవుడి ప్రణాళికగా భావిస్తున్నానని తిలక్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ద్వారా టీ20లు, వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించిందని చెప్పాడు.

అయితే తన అసలు బలం ఎర్ర బంతి క్రికెట్టేనని తిలక్‌ స్పష్టం చేశాడు. పదేళ్ల వయసు నుంచే సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించేందుకు శ్రమిస్తున్నానని తెలిపాడు. అంతర్జాతీయ షెడ్యూల్‌ కారణంగా గత మూడేళ్లు, నాలుగేళ్లుగా రంజీ ట్రోఫీలో ఎక్కువగా ఆడే అవకాశం దక్కడం లేదని చెప్పాడు.

రెడ్‌ బాల్‌ క్రికెట్లో ఇదే స్థాయిలో రాణిస్తూ.. భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని తిలక్‌ వర్మ వెల్లడించాడు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: DuleepTrophyDuleepTrophy2026DuleepTrophyFinalEastZoneFirstClassCricketIndiaCricketNorthZoneRedBallCricketshivasakthi newsshivasakthimediaSouthZoneTeamIndiaTestCricketTilakVarmaTilakVarmaCricket
ShareTweetSend
Previous Post

ఒక్క ఛార్జింగ్‌తో 243 కి.మీ.

Next Post

అమెజాన్‌లో 1.6 లక్షల పండగ కొలువులు

Related Posts

అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం
World News

అమెరికా, కెనడా నుంచి 86 టన్నుల బంగారం తరలింపు.. నెదర్లాండ్స్‌ కీలక నిర్ణయం

September 3, 2026
హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!
Health

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 3, 2026
ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు
Crime News

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

September 3, 2026
దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ
India News

దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

September 3, 2026
లాభాల నుంచి నష్టాల్లోకి.. వరుసగా నాలుగో రోజూ కుప్పకూలిన సూచీలు
Stock Market News

లాభాల నుంచి నష్టాల్లోకి.. వరుసగా నాలుగో రోజూ కుప్పకూలిన సూచీలు

September 3, 2026
యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం
Crime News

యూకేలో ఎంబీఏ.. స్వగ్రామానికి వచ్చిన యువకుడి విషాదాంతం

September 3, 2026
Next Post
అమెజాన్‌లో 1.6 లక్షల పండగ కొలువులు

అమెజాన్‌లో 1.6 లక్షల పండగ కొలువులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 3, 2026
ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

September 3, 2026
దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

దశాబ్దం క్రితమే మోదీ ఏఐ భవిష్యత్తును గుర్తించారు: ఎన్విడియా సీఈఓ

September 3, 2026
లాభాల నుంచి నష్టాల్లోకి.. వరుసగా నాలుగో రోజూ కుప్పకూలిన సూచీలు

లాభాల నుంచి నష్టాల్లోకి.. వరుసగా నాలుగో రోజూ కుప్పకూలిన సూచీలు

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

హెయిర్‌ డై మచ్చలు పోవాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

September 3, 2026
ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

ఏసీబీ వలలో తితిదే డిప్యూటీ ఈవో.. రూ.5 కోట్ల ఆస్తుల గుర్తింపు

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.