ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

September 5, 2026
in Telangana News, News
0
కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, శాసనసభకు హాజరుకాకపోవడం సరికాదన్నారు. బాధ్యతలను నిర్వర్తించకుండా ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.

కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వెయ్యి రోజులుగా అసెంబ్లీకి హాజరుకాకుండా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారని పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కూడా తన పాత్రను సమర్థంగా నిర్వర్తించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వేదికకు దూరంగా ఉంటూ పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

కేసీఆర్‌ రాజీనామా డిమాండ్‌తో ఈనెల 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. మహా ధర్నా సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పొన్నం ఆరోపించారు. పదేళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన నష్టాలను ప్రజలకు వివరించడంతో పాటు, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మహా ధర్నా ద్వారా కేసీఆర్‌ బాధ్యతారాహిత్యాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించనున్నట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AssemblyBRSCongressCongressGovernmentHyderabadIndiraParkKCRKCRResignMahadharnaMLAPoliticalNewsPonnamPrabhakarshivasakthi newsshivasakthimediaSreedharBabuTelanganaTelanganaNewsTelanganaPoliticsTelanganaPolitics2026TRS
ShareTweetSend
Previous Post

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

Next Post

22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

Related Posts

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!
Sports News

చైనా మాస్టర్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోరు.. వరుసగా నాలుగోసారి సెమీస్‌కు!

September 5, 2026
వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌
Sports News

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

September 5, 2026
పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు
Sports News

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

September 5, 2026
బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!
Sports News

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

September 5, 2026
బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌
Sports News

బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

September 5, 2026
అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు
Business News

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

September 5, 2026
Next Post
22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

22ఏ భూములపై భారీ ఆరోపణలు.. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 5, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
5 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 5 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 5, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

September 5, 2026
పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

September 5, 2026
బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

బీసీసీఐ రిక్వెస్ట్‌కు ఐవోఏ నో.. ప్రత్యేక వసతులు కల్పించలేం!

September 5, 2026
బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

బాబర్‌ ‘డమ్మీ కెప్టెన్‌’.. పీసీబీదే రిమోట్‌ కంట్రోల్‌: రషీద్‌ లతీఫ్‌

September 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

వైభవ్‌ ఉన్నాడనే నా భార్య క్రికెట్‌ చూస్తోంది: శ్రీకాంత్‌

September 5, 2026
పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

పిరికిపందలతో పోటీ పడ్డా.. జాకబ్‌ ఇంగెబ్రిట్‌సెన్‌ సంచలన వ్యాఖ్యలు

September 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.