ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఎగుమతుల కోసమే ఇన్వెంటరీ.. ఇ-కామర్స్‌కు కేంద్రం కొత్త నిబంధనలు

September 5, 2026
in Business News, News
0
ఎగుమతుల కోసమే ఇన్వెంటరీ.. ఇ-కామర్స్‌కు కేంద్రం కొత్త నిబంధనలు

ఎగుమతుల కోసమే ఇన్వెంటరీ.. ఇ-కామర్స్‌కు కేంద్రం కొత్త నిబంధనలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్‌ సంస్థల ఇన్వెంటరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఎగుమతుల కోసం మాత్రమే తమ సొంత సరుకును నిల్వ చేసుకునేందుకు కంపెనీలకు అనుమతి కల్పించింది. అయితే ఈ సరుకంతా తప్పనిసరిగా భారత్‌లో తయారైనదై ఉండాలని స్పష్టం చేసింది.

ఆర్థిక వ్యవహారాల విభాగం సెప్టెంబరు 2న జారీ చేసిన నోటిఫికేషన్‌ ద్వారా ఫెమా నాన్‌-డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రూల్స్‌-2019లో మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఎగుమతుల కోసం నిల్వ చేసిన వస్తువుల తయారీ, ఉత్పత్తి భారత్‌లోనే జరిగిందని కంపెనీలు నిర్ధారించాలి. అలాగే వాటి ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం కూడా వర్తించే నిబంధనలకు అనుగుణంగానే ఉందని చూపించాల్సి ఉంటుంది.

అయితే దేశీయ వినియోగదారులకు నేరుగా విక్రయించే బీ2సీ వ్యాపారం కోసం ఇన్వెంటరీని సొంతంగా నిర్వహించుకునే విషయంలో నిషేధం కొనసాగుతుంది. విదేశీ పెట్టుబడులు ఉన్న ఈ-కామర్స్‌ సంస్థలు ఎగుమతుల కోసం కేటాయించిన వస్తువులను దేశీయ మార్కెట్‌కు మళ్లిస్తే ఫెమా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంటుంది.

ఈ మార్పులతో భారతీయ తయారీదారులు అంతర్జాతీయ మార్కెట్లకు మరింత సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడనుంది. ముఖ్యంగా దేశీయంగా తయారయ్యే వస్తువుల ఎగుమతులకు ఊతం లభించడంతో పాటు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెంచేందుకు ఇది దోహదపడొచ్చు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AmazonB2CBusinessDomestic MarketE-CommerceE-Commerce CompaniesExport GrowthExport PolicyExportsFDIFEMAfinance ministryFlipkartForeign InvestmentGovernment RulesIndian ManufacturingInventoryMake in IndiaRetailshivasakthi newsshivasakthimediaTrade
ShareTweetSend
Previous Post

దశాబ్దం తర్వాత తెరుచుకున్న దారి.. సెప్టెంబరు 15న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ!

Next Post

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

Related Posts

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌
Movies

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

September 5, 2026
టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌
Sports News

టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

September 5, 2026
నయనతారతో పీవీ సింధు.. ఫొటోలు వైరల్‌
Movies

నయనతారతో పీవీ సింధు.. ఫొటోలు వైరల్‌

September 5, 2026
ఆమె లేకపోతే నా జీవితం వృథానే.. అదితిపై సిద్ధార్థ్‌ ప్రేమ
Movies

ఆమె లేకపోతే నా జీవితం వృథానే.. అదితిపై సిద్ధార్థ్‌ ప్రేమ

September 5, 2026
గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక
Devotional News

గరుడసేవకు తరలిరానున్న భక్తులు.. తిరుమల, తిరుపతిలో ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళిక

September 5, 2026
సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌
India News

సింధూ జలాల వినియోగంపై భారత్‌ కీలక అడుగు.. లద్దాఖ్‌లో రాతి చెక్‌డ్యామ్‌

September 5, 2026
Next Post
అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

అడోబ్‌ సీఈఓగా మరో భారతీయుడు.. అనిల్‌ చక్రవర్తికి కీలక బాధ్యతలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 5, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
5 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 5 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 5, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

September 5, 2026
టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

September 5, 2026
నయనతారతో పీవీ సింధు.. ఫొటోలు వైరల్‌

నయనతారతో పీవీ సింధు.. ఫొటోలు వైరల్‌

September 5, 2026
ఆమె లేకపోతే నా జీవితం వృథానే.. అదితిపై సిద్ధార్థ్‌ ప్రేమ

ఆమె లేకపోతే నా జీవితం వృథానే.. అదితిపై సిద్ధార్థ్‌ ప్రేమ

September 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

‘గూఢచారి 2’ చూశా.. షాకయ్యా: దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌

September 5, 2026
టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

టీచర్స్‌ డే సందర్భంగా సచిన్‌ గొప్ప ప్రకటన.. తండ్రి పేరిట ఫెలోషిప్‌

September 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.