ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌

September 17, 2026
in Crime News, News
0
వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌

వేధింపులు భరించలేక కుమారుడిని చంపిన తల్లి.. ఏడుగురు అరెస్ట్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం రాచపల్లికి చెందిన ఒజ్జపల్లి రాజబాబు(35) తరచూ మద్యం సేవించి కుటుంబసభ్యులతో గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. తాను చేసిన అప్పులు తీర్చేందుకు భూమిని విక్రయించాలని తల్లి లచ్చమ్మ, అక్క కవిత, బావ జూపాక శంకర్‌పై ఒత్తిడి చేసేవాడు. వారు అందుకు అంగీకరించకపోవడంతో తరచూ గొడవలు జరిగేవని పేర్కొన్నారు.

ఈ నెల 7న రాజబాబు తన సోదరి నివాసముంటున్న తనుగులలోని ఇంటికి వెళ్లి గొడవపడి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశాడు. దీనిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఆ సమయంలో రాజబాబు తన తప్పును అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ నెల 10న మరోసారి మద్యం సేవించి సోదరి ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా విసిగిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తల్లి లచ్చమ్మ, కుమార్తె కవిత, అల్లుడు శంకర్‌తో పాటు మరికొందరు కలిసి రాజబాబును మంచానికి కట్టేసి చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం అదే రోజు రాత్రి మృతదేహాన్ని శంకర్‌కు చెందిన పొలంలో ఖననం చేసినట్లు వెల్లడించారు. రాజబాబు అదృశ్యంపై జమ్మికుంటలోని ఇంటి యజమాని సత్యనారాయణ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో కుటుంబ కలహాలు, రాజబాబు అదృశ్యానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారు.

దర్యాప్తు కొనసాగించగా హత్యోదంతం వెలుగులోకి వచ్చిందని హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి తెలిపారు. నేరాన్ని అంగీకరించిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. మృతదేహాన్ని ఖననం చేసిన ప్రాంతం, హత్యకు ఉపయోగించిన వస్తువులు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Crime NewsFamily DisputeHuzurabadIllandakunthaJammikuntaKarimnagarKarimnagar CrimeMother Kills SonMurder Casemurder newsPolice investigationRajababushivasakthi newsshivasakthimediaTelangana CrimeThanugula
ShareTweetSend
Previous Post

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Next Post

ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌

Related Posts

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల
Telangana News

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

September 17, 2026
మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి
Andhra Pradesh News

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

September 17, 2026
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌
Andhra Pradesh News

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

September 17, 2026
భారత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: చంద్రబాబు
Andhra Pradesh News

భారత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: చంద్రబాబు

September 17, 2026
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
Devotional News

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026
జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!
Technology News

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Canva Premium ఫ్రీ!

September 17, 2026
Next Post
ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌

ఏఐపై భయపడటం తప్పు కాదు.. కారణాలున్నాయి: సామ్‌ ఆల్ట్‌మన్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 17, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

September 17, 2026
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

September 17, 2026
భారత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: చంద్రబాబు

భారత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: చంద్రబాబు

September 17, 2026
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

September 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

September 17, 2026
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

September 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.