ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

September 17, 2026
in Telangana News, News
0
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ ఓటరు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటరు జాబితా తయారీ ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం చేపట్టనున్నారు.

పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 20న ఎన్నికల కమిషన్‌ పబ్లిక్‌ నోటీసు జారీ చేయనుంది. నవంబరు 6 వరకు ఓటరు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తారు.

ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే నవంబరు 25 నుంచి డిసెంబరు 10 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వాటిని పరిశీలించిన అనంతరం డిసెంబరు 30న పట్టభద్రుల తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న పట్టభద్రులు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్సీలు వాణిదేవి, తీన్మార్‌ మల్లన్న పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Election CommissionGraduate MLC ElectionsGraduate VotersMahabubnagar Rangareddy HyderabadMLC Electionsshivasakthi newsshivasakthimediaTeenmar MallannaTelanganaTelangana ElectionsVani DeviVoter ListWarangal Khammam Nalgonda
ShareTweetSend
Previous Post

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

Next Post

మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

Related Posts

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!
India News

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

September 17, 2026
రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌
Telangana News

Andhra Pradesh News

మద్యం టెండర్ల కేసులో కారుమూరి నాగేశ్వరరావు సిట్‌ కస్టడీకి

September 17, 2026
ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌
Andhra Pradesh News

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: నారా లోకేశ్‌

September 17, 2026
భారత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: చంద్రబాబు
Andhra Pradesh News

భారత్‌ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: చంద్రబాబు

September 17, 2026
Next Post
మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 17 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 17, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

September 17, 2026
రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

September 17, 2026
మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

మహనీయుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌

September 17, 2026
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

September 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

వీధికుక్కల బెడదపై వినూత్న నిరసన.. కార్యాలయంలోకే శునకాలు!

September 17, 2026
రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

రేవంత్‌ ఆస్తులపై విచారణకు సిద్ధమా?: కేటీఆర్‌ సవాల్‌

September 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.