ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీఎం చంద్రబాబు

September 22, 2026
in Andhra Pradesh News, News
0
ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీఎం చంద్రబాబు

ఏపీలో రూ.11,359 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. సీఎం చంద్రబాబు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పట్టణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు రహదారులు, పార్కులు, సెంట్రల్‌ మీడియన్లు, సీనరేజీ వ్యవస్థలు, తాగునీటి వసతులు తదితర పనులను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రూ.22,330 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, రాబోయే ఆరు నెలల్లో మరో రూ.17 వేల కోట్ల పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం చేపడుతున్న, ప్రతిపాదించిన పనులతో కలిపి దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ ద్వారా రూ.7,496 కోట్ల విలువైన పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రేటర్‌ విశాఖ పరిధిలోనే రూ.3,890 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. పట్టణ ప్రాంతాలను ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంతో పాటు స్థానిక ఆర్థిక కార్యకలాపాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసుకునే కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

2027 నాటికి రాష్ట్రంలోని టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. విశాఖలో 28,500 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాంతాల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

2047 నాటికి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని ‘స్వర్ణ మున్సిపాలిటీ’గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. పట్టణాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గ్రోత్‌ ఇంజిన్లుగా మారాలని ఆకాంక్షించారు.

అనంతరం గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. గంగమ్మకు పసుపు, కుంకుమ సమర్పించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AmaravatiAndhra pradeshAndhra Pradesh MunicipalitiesAP Development WorksAP governmentAP Urban DevelopmentChandrababu naiduHandri NeevaHybrid Annuity Modelinfrastructure developmentKuppamMunicipal CorporationsMunicipal Developmentshivasakthi newsshivasakthimediatidco housesUrban DevelopmentVisakhapatnam
ShareTweetSend
Previous Post

ఏటీఎంలో సాయం చేస్తామంటారు.. ఖాతా ఖాళీ చేస్తారు!

Next Post

పవన్‌కు పద్యం వినిపించిన అంధ బాలిక.. చిన్నారి మాటలకు ముగ్ధుడైన డిప్యూటీ సీఎం

Related Posts

జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు
Sports News

జపాన్‌పై భారత్‌ సంచలన విజయం.. 200వ టీ20 గెలుపు

September 22, 2026
యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ
Business News

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

September 22, 2026
ప్రపంచ టాప్‌-10లో ఒక్క భారత ఎయిర్‌లైన్‌ కూడా లేదు
Business News

ప్రపంచ టాప్‌-10లో ఒక్క భారత ఎయిర్‌లైన్‌ కూడా లేదు

September 22, 2026
క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నా.. 30% రూల్‌ ఎలా వర్తిస్తుంది?
Business News

క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నా.. 30% రూల్‌ ఎలా వర్తిస్తుంది?

September 22, 2026
భారత్‌పై సుంకాల బెదిరింపులు.. బెలారస్‌తో పొటాష్ డీల్‌పై ట్రంప్‌కు మాజీ అధికారి ప్రశ్నలు
World News

భారత్‌పై సుంకాల బెదిరింపులు.. బెలారస్‌తో పొటాష్ డీల్‌పై ట్రంప్‌కు మాజీ అధికారి ప్రశ్నలు

September 22, 2026
ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్‌
World News

ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్‌

September 22, 2026
Next Post
పవన్‌కు పద్యం వినిపించిన అంధ బాలిక.. చిన్నారి మాటలకు ముగ్ధుడైన డిప్యూటీ సీఎం

పవన్‌కు పద్యం వినిపించిన అంధ బాలిక.. చిన్నారి మాటలకు ముగ్ధుడైన డిప్యూటీ సీఎం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
22 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 22 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 22, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

September 22, 2026
ప్రపంచ టాప్‌-10లో ఒక్క భారత ఎయిర్‌లైన్‌ కూడా లేదు

ప్రపంచ టాప్‌-10లో ఒక్క భారత ఎయిర్‌లైన్‌ కూడా లేదు

September 22, 2026
క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నా.. 30% రూల్‌ ఎలా వర్తిస్తుంది?

క్రెడిట్ కార్డులు ఎన్ని ఉన్నా.. 30% రూల్‌ ఎలా వర్తిస్తుంది?

September 22, 2026
భారత్‌పై సుంకాల బెదిరింపులు.. బెలారస్‌తో పొటాష్ డీల్‌పై ట్రంప్‌కు మాజీ అధికారి ప్రశ్నలు

భారత్‌పై సుంకాల బెదిరింపులు.. బెలారస్‌తో పొటాష్ డీల్‌పై ట్రంప్‌కు మాజీ అధికారి ప్రశ్నలు

September 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

యూపీఐ ఎండీఆర్‌పై జీఎస్టీ.. చిన్న వ్యాపారులకు భారం లేదు: ఎన్‌పీసీఐ

September 22, 2026
ప్రపంచ టాప్‌-10లో ఒక్క భారత ఎయిర్‌లైన్‌ కూడా లేదు

ప్రపంచ టాప్‌-10లో ఒక్క భారత ఎయిర్‌లైన్‌ కూడా లేదు

September 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.