ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

September 26, 2026
in Business News, News
0
బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

బ్యాంకుల సమ్మె వేళ ఖాతాదారులకు ఊరట.. ఏటీఎం ఛార్జీలు రద్దు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

బ్యాంకుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 28 నుంచి 30 వరకు సమ్మె కొనసాగనున్న నేపథ్యంలో.. ఈ మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకున్నా ఎలాంటి లావాదేవీ రుసుము వసూలు చేయబోమని ఎస్‌బీఐ సహా ప్రభుత్వరంగ బ్యాంకులు తెలిపాయి. దీంతో సమ్మె సమయంలో నగదు అవసరమైన ఖాతాదారులు ఏటీఎంలను వినియోగించుకోవచ్చు.

వారంలో ఐదు రోజుల పని దినాలు కల్పించాలన్న డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె కారణంగా శాఖల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో.. అత్యవసర పనులు ఉన్న ఖాతాదారులు ఈనెల 27న బ్యాంకు శాఖలను సంప్రదించాలని సూచించారు. ఆ రోజున బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయి.

సమ్మె రోజుల్లో నగదు ఉపసంహరణకు ఏటీఎంలు, కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లను ఉపయోగించుకోవాలని బ్యాంకులు సూచించాయి. నగదు బదిలీలు, చెల్లింపుల కోసం యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, వాట్సప్‌ బ్యాంకింగ్‌, ఐఎంపీఎస్‌, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ వంటి డిజిటల్‌ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.. అక్టోబరు 1 నుంచి ఎస్‌బీఐ ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంల వినియోగంపై కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. వేతన ఖాతాదారులకు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ప్రస్తుతం ఉన్న 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5కు తగ్గించనుంది. ఆ పరిమితి దాటిన తర్వాత నగదు ఉపసంహరణకు రూ.23తో పాటు జీఎస్‌టీ, ఇతర లావాదేవీలకు రూ.11తో పాటు జీఎస్‌టీ వసూలు చేయనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: atm-chargesatm-transactionsbank-employees-strikebank-newsbank-strikebanking-servicesdigital-bankingimpsindia-bankingNEFTpublic-sector-banksRTGSSBIshivasakthi newsshivasakthimediaUPI
ShareTweetSend
Previous Post

భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

Next Post

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

Related Posts

చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌
Movies

చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

September 26, 2026
డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి
Sports News

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

September 26, 2026
షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు
Sports News

షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

September 26, 2026
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం
Sports News

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

September 26, 2026
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్
Sports News

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌
Business News

భారత్‌ ఇంధన అవసరాలపై అమెరికా కన్ను.. చమురు సరఫరాకు సిద్ధమంటున్న ట్రంప్‌

September 26, 2026
Next Post
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

September 26, 2026
షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

September 26, 2026
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

September 26, 2026
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

September 26, 2026
షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

September 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.