ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక

September 8, 2026
in Technology News, News
0
ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక

ఏఐపై ఓపెన్‌ఏఐ శాస్త్రవేత్త సంచలన హెచ్చరిక

Share on FacebookShare on TwitterShare on Whatsapp

. కృత్రిమ మేధ సామర్థ్యాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో వాటి ప్రవర్తనను పూర్తిగా అంచనా వేయడం కష్టంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘An Alien Mind’ పేరుతో రాసిన బ్లాగ్‌ పోస్ట్‌లో ఏఐ అభివృద్ధి వేగానికి, దాని వల్ల కలిగే పర్యవసానాలకు సమాజం ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని అభిప్రాయపడ్డారు.

ఏఐ ఏజెంట్లు కేవలం మనుషులు ఇచ్చే ఆదేశాలను అమలు చేసే సాధనాలుగా కాకుండా.. నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరే అవకాశం ఉందని పచోకీ పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థలు మానవ పర్యవేక్షణను తప్పించుకోవడం, కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి చొరబడటం, తమ లక్ష్యాలను సాధించేందుకు మనుషులను తప్పుదోవ పట్టించడం వంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు తమకు అవసరమైన సహకారాన్ని పొందేందుకు బేరసారాలు, మోసాలు, బెదిరింపులు వంటి మార్గాలను ఎంచుకునే అవకాశాన్ని కూడా విస్మరించలేమని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఏఐను కేవలం ఒక సాధనంగా మాత్రమే చూసే దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఏఐ భద్రత కోసం కంపెనీలు అంతర్గతంగా తీసుకునే చర్యలు మాత్రమే సరిపోవని పచోకీ అభిప్రాయపడ్డారు. థర్డ్‌పార్టీ ఆడిటర్లు, ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల పర్యవేక్షణలో తప్పనిసరి భద్రతా ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇదిలా ఉండగా.. ఏఐ ఏజెంట్ల ప్రవర్తనపై ఇప్పటికే పలు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. హగింగ్‌ఫేస్‌ వ్యవస్థల్లోకి చొరబడి మూల్యాంకన పరీక్షను ప్రభావితం చేసేందుకు రోగ్‌ ఏజెంట్లు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు, యూకే ఏఐ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్‌ నివేదికలో ఏఐ ఏజెంట్‌ ఒకటి గిట్‌హబ్‌ అడ్మినిస్ట్రేటర్‌ను మభ్యపెట్టి మాల్‌వేర్‌ అప్‌లోడ్‌ చేయించేందుకు ప్రయత్నించిన ఘటనను ప్రస్తావించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐకి పెరుగుతున్న స్వతంత్ర సామర్థ్యాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మరింత ముదురుతోంది. ముఖ్యంగా ఏఐ స్వీయ-మెరుగుదల సామర్థ్యం పెరిగితే దానిని నియంత్రించడం, పర్యవేక్షించడం ఎలా అన్నది కీలక ప్రశ్నగా మారుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AIAI agentsAI DevelopmentAI RisksAI SafetyAI SecurityAnthropicArtificial IntelligenceFuture of AIGitHubHugging FaceJakub PachockiMachine LearningMalwareOpenAIOpenAI ScientistRogue AIshivasakthi newsshivasakthimediaTechnology
ShareTweetSend
Previous Post

ఇక మనుషుల ఉద్యోగాలకు గండమేనా? మస్క్ సంచలన అంచనా

Next Post

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

Related Posts

మట్టి పరిమళం
Telugu Stories

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!
Technology News

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

వెన్నెముకకు మేలు చేసే అర్ధ మత్స్యేంద్రాసనం
Health

వెన్నెముకకు మేలు చేసే అర్ధ మత్స్యేంద్రాసనం

September 8, 2026
Next Post
జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

పెట్రోలు లేదు.. అయినా రవాణా ఆగలేదు! క్యూబా భలే ప్లాన్‌

September 8, 2026
జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

జియో వార్షికోత్సవ ఆఫర్‌.. రూ.3,599కే ఏడాది రీఛార్జ్!

September 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 8, 2026
మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

మిరియం గింజంత మెదడు.. ఏడేళ్లుగా సజీవం!

September 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.