సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన పోలీసు వాహనం ఢీకొనడంతో ఒక ఏఎస్సై దుర్మరణం చెందారు. ఈ ఘటన మనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగింది.Manoor పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న Govind Nayak (58) సోమవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. స్టేషన్ నుంచి కాలినడకన బయలుదేరిన ఆయన, వాహనం తీసుకురమ్మని డ్రైవర్‌ను కోరారు. అదే సమయంలో డ్రైవర్ రామారావు అతివేగంగా వాహనం నడిపి ఏఎస్సైను ఢీకొట్టినట్లు సమాచారం.
తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వాహన డ్రైవర్ ఘటన అనంతరం పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది కక్షపూరిత చర్యగా ఆరోపించారు.Paritosh Pankaj సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















