ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశముందా? ఏటీఎఫ్‌ ధరలు మరోసారి పెంపు

September 1, 2026
in India News, News
0
విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశముందా? ఏటీఎఫ్‌ ధరలు మరోసారి పెంపు

విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశముందా? ఏటీఎఫ్‌ ధరలు మరోసారి పెంపు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

విమాన ప్రయాణికులకు మరోసారి ఇంధన భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ విమానయాన సంస్థలు వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరను చమురు సంస్థలు సెప్టెంబరు 1 నుంచి 5.46 శాతం పెంచాయి. దీంతో లీటరు ఏటీఎఫ్‌ ధర రూ.121.28కు చేరింది.

ఇప్పటికే ఆగస్టు 1న లీటరు ఏటీఎఫ్‌పై రూ.5 పెంపు జరిగింది. తాజాగా మరో రూ.6.28 పెరగడంతో వరుసగా రెండో నెలలోనూ విమాన ఇంధన ధరలు పెరిగినట్లయింది.

సాధారణంగా విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్‌ వాటా దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. అందువల్ల ఇంధన ధరలు పెరిగితే విమాన సంస్థల నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

అయితే ఏటీఎఫ్‌ ధర పెరిగిన వెంటనే విమాన టికెట్‌ ధరలను పెంచాల్సిన అవసరం ఉండదు. ఇంధన వ్యయం పెరగడంతో సంస్థలు తమ అదనపు భారాన్ని భర్తీ చేసుకునేందుకు టికెట్‌ ధరలు, ఇంధన సర్‌ఛార్జీలు లేదా ఇతర రుసుముల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు, ఇంధన ధరలతో పాటు రూపాయి-డాలర్‌ మారకం విలువ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చమురు సంస్థలు ఏటీఎఫ్‌ ధరలను ప్రతి నెలా సవరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబరు నెలలో ధరలు మరోసారి పెరగడం విమానయాన రంగంపై ఒత్తిడిని పెంచనుంది.

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు వినియోగించే 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర కూడా పెరిగింది. సిలిండర్‌పై రూ.9.50 పెంచడంతో కొత్త ధర రూ.2,747.50కు చేరింది.

అలాగే 5 కిలోల సిలిండర్‌ ధర రూ.762 నుంచి రూ.764కు పెరిగింది. అయితే జూలై, ఆగస్టు నెలల్లో కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు వరుసగా రూ.192, రూ.183.50 చొప్పున తగ్గిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా ప్రస్తుతానికి స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AirlinesATF PriceAviation Fuelaviation industryAviation Turbine Fuelcommercial LPGcooking gasflight ticket pricesfuel price hikeLPG Cylindershivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

చంద్రబాబు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం: పూల సుబ్బయ్య కుమార్తె

Next Post

హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

Related Posts

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Movies

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

September 1, 2026
రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు
World News

రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

September 1, 2026
రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు
Movies

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

September 1, 2026
కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు
Sports News

కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

September 1, 2026
అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’
Movies

అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

September 1, 2026
ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ చెల్లింపులు
Technology News

ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ చెల్లింపులు

September 1, 2026
Next Post
హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

హాస్టళ్లలో వసతులను తల్లిదండ్రులకు వివరించండి: సీఎం చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

September 1, 2026
రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

September 1, 2026
రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

September 1, 2026
అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

September 1, 2026
రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.