ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యువతలో కంటి శుక్లాలు: చిన్న వయసులోనే పెరుగుతున్న సమస్య!

March 26, 2026
in Health, News
0
యువతలో కంటి శుక్లాలు: చిన్న వయసులోనే పెరుగుతున్న సమస్య!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కంటి శుక్లాల సమస్య (క్యాటరాక్ట్) ఒకప్పుడు 50–60 ఏళ్లలో కనిపించేది. కానీ ఇప్పుడు 30–35 ఏళ్ల యువతలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న వయసులో వస్తున్న ఈ ఎర్లీ ఆన్‌సెట్‌ క్యాటరాక్ట్‌ కేసులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. నగరంలోని ఆస్పత్రుల్లో క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న యువత సంఖ్య అధికంగా ఉండటం దీని తీవ్రతను చూపిస్తోంది.

డిజిటల్ యుగం – కళ్లపై ఒత్తిడి

ప్రతిరోజు 9–10 గంటలు కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్ స్క్రీన్‌లతో వ్యవహరించటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్య ఎక్కువగా ఎదురవుతోంది. ఐటీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందట. ప్రతి ముగ్గురిలో ఇద్దరు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

కారణాలు

విటమిన్ లోపం (విటమిన్ సీ, ఈ, జియాక్సింథిన్, ల్యూటిన్)

ఆక్సిడేటివ్‌ స్ట్రెస్

సీవీడీ (హృదయ–రక్తనాళ వ్యాధులు)

పొగతాగడం, మద్యం అధిక వినియోగం

యూవీ కిరణాల అధిక ప్రభావం

కృత్రిమ కాంతి, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత

ఎక్కువసేపు స్క్రీన్ ముందు కదలకుండా కూర్చోవడం

లక్షణాలు

కళ్ళు మసగ్గా కనిపించడం

రాత్రి కాంతిలో స్పష్టంగా చూడలేకపోవడం

స్క్రీన్‌పై దృష్టి నిలుపుకోలేకపోవడం

తరచుగా కళ్ళ జోళ్లను మార్చాల్సి రావడం.

జాగ్రత్తలు – తక్కువసేపు కళ్ళపై ఒత్తిడి

20-20-20 రూల్ అనుసరించండి: ప్రతీ 20 నిమిషాల తర్వాత 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడండి.

నీలి కాంతిని అడ్డుకునే లెన్స్‌లు లేదా స్క్రీన్ ఫిల్టర్లు ఉపయోగించండి.

డిజిటల్ పరికరాలను చేతి దూరంలో ఉంచి చూడండి.

ప్రకృతి వెలుతురు లో పని చేయడం లేదా చదవడం ద్వారా గ్లేర్ తగ్గించండి.

విటమిన్ సీ, ఈ, ల్యూటిన్, జియాక్సింథిన్‌తో సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి.

ప్రిస్కిప్షన్ లేకుండా మందులు, స్టెరాయిడ్స్ వాడవద్దు.

క్యాటరాక్ట్‌ సమస్య ఉంటే వెంటనే ఒప్తమాలజిస్ట్ ను సంప్రదించండి.

    Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

    Tags: 20-20-20 ruleantioxidants for visionblue light protectionBreaking newsBreakingNewscomputer screens impact on eyescomputer vision syndromedigital devices eye straindigital eye strainearly cataract in youthearly onset cataracteye care for young adultseye care routineseye care tipseye fatigueeye fatigue remedieseye health awarenesseye health campaignseye health nutritioneye health preventioneye specialist adviceeye stresseye stress managementeye surgeryeye wellnessIT professionals healthlifestyle and eye healthLV Prasad Eye Institutemodern lifestyle eye issuesNewsocular health awarenessophthalmologist tipsophthalmologyscreen exposure effectsscreen time effectsscreen time guidelinesshivasakthi newsshivasakthimediavision care for millennialsvision problemsvision protection strategiesvitamin C for eyesyoung adults vision issuesYouth eye health
    ShareTweetSend
    Previous Post

    కొత్త వన్‌ప్లస్‌ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ Nord Buds 4 Pro భారత్‌లో

    Next Post

    సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనకేబినెట్ భేటీ

    Related Posts

    వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన
    World News

    వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

    April 13, 2026
    మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.
    India News

    మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

    April 13, 2026
    జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్
    Health

    జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్

    April 13, 2026
    శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం
    Devotional News

    శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

    April 13, 2026
    అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ హత్య.. అద్దంకిలో కలకలం
    Crime News

    అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ హత్య.. అద్దంకిలో కలకలం

    April 13, 2026
    ఖమ్మం జిల్లాలో విషాదం.. ఫలితాల్లో పాస్ అయినా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి
    Crime News

    ఇంటర్‌ ఫలితాల్లో పాస్‌ అయినా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. ఖమ్మం జిల్లాలో విషాదం

    April 13, 2026
    Next Post
    సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనకేబినెట్ భేటీ

    సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనకేబినెట్ భేటీ

    Leave a Reply Cancel reply

    Your email address will not be published. Required fields are marked *

    I agree to the Terms & Conditions and Privacy Policy.

    Live Cricket Score

    Live Cricket Scores

    Career

    • Trending
    • Comments
    • Latest
    meenam

    రాశి ఫలాలు – మీనం

    April 13, 2026
    రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

    రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

    October 3, 2025
    దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

    దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

    October 2, 2025
    పంచాంగం: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

    పంచాంగం: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

    April 13, 2026
    కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

    కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

    0
    బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

    బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

    0
    మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

    మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

    0
    ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

    APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

    0
    వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

    వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

    April 13, 2026
    మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

    మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

    April 13, 2026
    జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్

    జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్

    April 13, 2026
    శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

    శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

    April 13, 2026

    Recent News

    ShivaSakthi.Net

    Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

    Follow Us

    Browse by Category

    • Andhra Pradesh News
    • Blog
    • Business News
    • Crime News
    • Devotional News
    • Education
    • Entertainment News
    • Gold and Silver News
    • Health
    • India News
    • Lifestyle
    • Movies
    • News
    • Politics News
    • Rasi Phalalu
    • Recipes
    • Sports News
    • Stock Market News
    • Technology News
    • Telangana News
    • Telugu Stories
    • World News

    Recent News

    వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

    వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

    April 13, 2026
    మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

    మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

    April 13, 2026
    • About
    • Advertise
    • Privacy & Policy
    • Contact

    © 2025 ShivaSakthi.Net

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In

    Add New Playlist

    No Result
    View All Result

    © 2025 ShivaSakthi.Net

    This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.