ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

71,536 చేనేత కుటుంబాలకు సీఎం చంద్రబాబు శుభవార్త

August 7, 2026
in Andhra Pradesh News, News
0
71,536 చేనేత కుటుంబాలకు సీఎం చంద్రబాబు శుభవార్త

71,536 చేనేత కుటుంబాలకు సీఎం చంద్రబాబు శుభవార్త

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత కళను కాపాడటంతో పాటు నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ వంటి చర్యలతో ప్రభుత్వం నేతన్నలకు అండగా నిలుస్తోందన్నారు. చేనేత వృత్తి వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Handloom ArtHandloom DayHandloom FamiliesHandloom HeritageHandloom WeaversHandloom WorkersNational Handloom DayNethanna SevaloshivasakthimediashivasakthinewsWeavers SupportWeavers Welfare
ShareTweetSend
Previous Post

పంచాంగం: 06 ఆగస్టు 2026 (గురువారం)

Next Post

బావి నీరు పొంగిపొర్లుతూ అలలు.. కారణాలపై నిపుణుల పరిశీలన

Related Posts

స్వల్ప లాభాల్లో సూచీలు.. రిలయన్స్‌ షేర్ల జోరు
News

స్వల్ప లాభాల్లో సూచీలు.. రిలయన్స్‌ షేర్ల జోరు

August 7, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(07-08-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు(07-08-2026)

August 7, 2026
తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత
Devotional News

తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత

August 7, 2026
పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి
Crime News

పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

August 7, 2026
భారత్‌కు మరో స్పీడ్‌స్టర్‌ దొరికాడా?.. 146 కి.మీ వేగంతో దీపేశ్‌
Sports News

భారత్‌కు మరో స్పీడ్‌స్టర్‌ దొరికాడా?.. 146 కి.మీ వేగంతో దీపేశ్‌

August 7, 2026
చంద్రుడిపై రాకెట్‌ శకలం ఢీ.. కొరియా శాటిలైట్‌ కెమెరాకు చిక్కిన దృశ్యాలు
World News

చంద్రుడిపై రాకెట్‌ శకలం ఢీ.. కొరియా శాటిలైట్‌ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

August 7, 2026
Next Post
బావి నీరు పొంగిపొర్లుతూ అలలు.. కారణాలపై నిపుణుల పరిశీలన

బావి నీరు పొంగిపొర్లుతూ అలలు.. కారణాలపై నిపుణుల పరిశీలన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 7, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఈరోజు బంగారం, వెండి ధరలు(07-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(07-08-2026)

August 7, 2026
తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత

తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత

August 7, 2026
పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

August 7, 2026
భారత్‌కు మరో స్పీడ్‌స్టర్‌ దొరికాడా?.. 146 కి.మీ వేగంతో దీపేశ్‌

భారత్‌కు మరో స్పీడ్‌స్టర్‌ దొరికాడా?.. 146 కి.మీ వేగంతో దీపేశ్‌

August 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఈరోజు బంగారం, వెండి ధరలు(07-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(07-08-2026)

August 7, 2026
తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత

తలుపులమ్మ అమ్మవారికి సారె సమర్పించిన హోంమంత్రి అనిత

August 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.