ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సహా పలు ఉద్యోగాలు.. రూ.20,000-55,000 జీతం

September 3, 2026
in Education, News
0
డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సహా పలు ఉద్యోగాలు.. రూ.20,000-55,000 జీతం

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ సహా పలు ఉద్యోగాలు.. రూ.20,000-55,000 జీతం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఛత్రపతి షాహూ జీ మహారాజ్‌ యూనివర్సిటీ (సీఎస్‌జేఎంయూ), కాన్పూర్‌లో నాన్‌-టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. స్కూల్‌ ఆఫ్‌ స్టడీస్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్కీమ్‌ విభాగంలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు.

సీనియర్‌, జూనియర్‌ సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఆఫీసర్‌, ఏఐ డెవలపర్‌, ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్‌ కోఆర్డినేటర్‌ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీసీఏ, బీటెక్‌, పీజీతో పాటు సంబంధిత అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

ఎంపికైన వారికి నెలకు రూ.20,000 నుంచి రూ.55,000 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థుల వయసు 60 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750 కాగా.. ఇతరులకు రూ.1,000.

మెరిట్‌, రాత పరీక్ష, స్కిల్‌ టెస్టు, టైపింగ్‌ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AI Developer JobsCSJMU RecruitmentData Entry Operator JobsGovernment JobsJob NotificationKanpur JobsNon Teaching JobsRecruitment 2026shivasakthi newsshivasakthimediaTechnical Assistant JobsUniversity Jobs
ShareTweetSend
Previous Post

కొత్త ఉదయం

Next Post

పచ్చని జ్ఞాపకం

Related Posts

‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌
Movies

‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌

September 3, 2026
కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?
Movies

కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?

September 3, 2026
పాత కంప్యూటర్‌ ఇక కొత్తలా.. జియో తీసుకొచ్చిన JioPC సేవలు!
Business News

పాత కంప్యూటర్‌ ఇక కొత్తలా.. జియో తీసుకొచ్చిన JioPC సేవలు!

September 3, 2026
పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌
Business News

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

September 3, 2026
హైకమాండ్‌ను రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశారు: కొండా సురేఖ
Telangana News

హైకమాండ్‌ను రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశారు: కొండా సురేఖ

September 3, 2026
రెండు టెస్టుల్లో ఓటమి.. భారత్‌ ఓటములను ప్రస్తావిస్తూ పీసీబీ చీఫ్‌ సమర్థన
Sports News

రెండు టెస్టుల్లో ఓటమి.. భారత్‌ ఓటములను ప్రస్తావిస్తూ పీసీబీ చీఫ్‌ సమర్థన

September 3, 2026
Next Post
పచ్చని జ్ఞాపకం

పచ్చని జ్ఞాపకం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
 3 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం:  3 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 3, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌

‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌

September 3, 2026
కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?

కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?

September 3, 2026
పాత కంప్యూటర్‌ ఇక కొత్తలా.. జియో తీసుకొచ్చిన JioPC సేవలు!

పాత కంప్యూటర్‌ ఇక కొత్తలా.. జియో తీసుకొచ్చిన JioPC సేవలు!

September 3, 2026
పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

September 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌

‘ఏష నాగుల’ మరో రికార్డు.. 5 రోజుల్లోనే 50 మిలియన్‌ వ్యూస్‌

September 3, 2026
కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?

కూతురి కోసం కంటిచూపు కోల్పోయిన తల్లి.. ‘గాంధారి’ ఎలా ఉందంటే?

September 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.