ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చెన్నై vs ముంబయి.. ధోని, రోహిత్ ఆడటంపై కోచ్‌ల కీలక వ్యాఖ్యలు

May 2, 2026
in Sports News, News
0
చెన్నై vs ముంబయి.. ధోని, రోహిత్ ఆడటంపై కోచ్‌ల కీలక వ్యాఖ్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇప్పటివరకు ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. ఇక రోహిత్ శర్మ మొదట్లో కనిపించినా.. గాయం వల్ల గత నాలుగు మ్యాచులకు దూరమైన సంగతి తెలిసిందే. ఇవాళ చెపాక్ వేదికగా సీఎస్‌కే, ముంబయి మ్యాచ్‌ జరగనుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కలిసిన వీడియోలు వైరల్‌గా మారాయి. వారితోపాటు సూర్యకుమార్‌ యాదవ్ జత కలిశాడు. ఈ క్రమంలో ధోని, రోహిత్ బరిలోకి దిగుతారా? లేదా? అనేది అభిమానుల్లో నెలకొన్న సందేహాలను ఆయా జట్ల కోచ్‌లు నివృత్తి చేశారు. ముంబయి ప్రధాన కోచ్ మహేల జయవర్థనె, చెన్నై సూపర్ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్ మైక్ హస్సీ స్పందించారు.

ధోని విషయంలో..

‘‘ఎంఎస్ ధోని బాగున్నాడు. తప్పకుండా మ్యాచులు ఆడతాడు. అయితే, ఇవాళ ముంబయితో బరిలోకి దిగుతాడా? అనేది ఇప్పుడే చెప్పలేను. గాయం నుంచి కోలుకుంటున్న తీరు బాగుంది. అతడి బ్యాటింగ్‌, కీపింగ్ నైపుణ్యంపై మాకు ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికీ అతడికి మంచి రన్నింగ్‌ పవర్ ఉంది’’ అని బ్యాటింగ్‌ కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. 44ఏళ్ల ధోని దాదాపు ప్రతి మ్యాచ్‌ సమయంలోనూ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. అయితే, గాయం తిరగబెట్టడంతో కొన్ని మ్యాచులకు దూరమవుతాడని ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే సీఎస్‌కే ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. 

మెడికల్ టీమ్‌ నిర్ణయంపై..

‘‘రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. రోజూ మెడికల్ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. మ్యాచ్‌ సమయానికి ఎలా ఉంటాడనేది గమనిస్తాం. అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అతడి విషయంలో మెడికల్ టీమ్‌ ఏం చెబితే అదే పాటిస్తాం’’ అని ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్థనె వెల్లడించాడు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్‌కే ఏడో స్థానంలో ఉంది. 8 మ్యాచులు ఆడిన చెన్నై మూడు విజయాలను నమోదు చేసింది. ఇక ముంబయి ఇండియన్స్‌ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ముంబయి 8 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఇరుజట్లకూ ప్రతి మ్యాచ్‌ కీలకమే.  

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCricketNewsCSKdhoniIPLIPLUpdateMINewsRohitsharmashivasakthi netshivasakthi newsshivasakthimediaSportsNewsT20Cricket
ShareTweetSend
Previous Post

పేదలకు అండగా ఉచిత వైద్య సేవలు: కవిత హామీ

Next Post

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు మరో అవకాశం

Related Posts

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం
Business News

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

July 31, 2026
తెనాలి రామకృష్ణుడి తెలివికి పండితుడి అహంకారం బద్దలు
Telugu Stories

తెనాలి రామకృష్ణుడి తెలివికి పండితుడి అహంకారం బద్దలు

July 31, 2026
ట్రైనీ ఐపీఎస్‌ కేసులో ఫోన్‌ మిస్టరీ.. వీడియోలున్నాయన్న ఆరోపణలతో మరింత ఉత్కంఠ
Crime News

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో ఫోన్‌ మిస్టరీ.. వీడియోలున్నాయన్న ఆరోపణలతో మరింత ఉత్కంఠ

July 31, 2026
హర్మూజ్‌లో నౌకల అడ్డగింత.. స్పందించని అమెరికా, షిప్పింగ్‌ ఏజెన్సీ
World News

హర్మూజ్‌లో నౌకల అడ్డగింత.. స్పందించని అమెరికా, షిప్పింగ్‌ ఏజెన్సీ

July 31, 2026
కాషాయ వస్త్రాల్లో పప్పు యాదవ్‌.. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్‌ ఆవరణలో స్కిట్‌
India News

కాషాయ వస్త్రాల్లో పప్పు యాదవ్‌.. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్‌ ఆవరణలో స్కిట్‌

July 31, 2026
పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్ర.. కన్నీటిపర్యంతమైన హరీశ్‌రావు
Telangana News

పెద్ది సుదర్శన్‌రెడ్డి అంతిమయాత్ర.. కన్నీటిపర్యంతమైన హరీశ్‌రావు

July 31, 2026
Next Post
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు మరో అవకాశం

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు మరో అవకాశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 31, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 31, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

July 31, 2026
తెనాలి రామకృష్ణుడి తెలివికి పండితుడి అహంకారం బద్దలు

తెనాలి రామకృష్ణుడి తెలివికి పండితుడి అహంకారం బద్దలు

July 31, 2026
ట్రైనీ ఐపీఎస్‌ కేసులో ఫోన్‌ మిస్టరీ.. వీడియోలున్నాయన్న ఆరోపణలతో మరింత ఉత్కంఠ

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో ఫోన్‌ మిస్టరీ.. వీడియోలున్నాయన్న ఆరోపణలతో మరింత ఉత్కంఠ

July 31, 2026
హర్మూజ్‌లో నౌకల అడ్డగింత.. స్పందించని అమెరికా, షిప్పింగ్‌ ఏజెన్సీ

హర్మూజ్‌లో నౌకల అడ్డగింత.. స్పందించని అమెరికా, షిప్పింగ్‌ ఏజెన్సీ

July 31, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభాల్లో 34% వృద్ధి.. రూ.5,455 కోట్ల నికర లాభం

July 31, 2026
తెనాలి రామకృష్ణుడి తెలివికి పండితుడి అహంకారం బద్దలు

తెనాలి రామకృష్ణుడి తెలివికి పండితుడి అహంకారం బద్దలు

July 31, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.