ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు: బావ, బావమరుదుల విషాదాంతం!

April 6, 2026
in Crime News, News
0
పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు: బావ, బావమరుదుల విషాదాంతం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి భాజాల మోత మోగాల్సిన ఇంట్లో చావు డప్పు వినిపించింది. బావ, బావమరుదులు ఇద్దరూ ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామం తాటిరామన్నగూడెం శోకసంద్రంలో మునిగిపోయింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన మడకం సంతోష్ (19), “పండు సందీప్ (20)”లు బావబావమరుదులు. సంతోష్ సోదరితో సందీప్‌కు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ కలిసి అశ్వారావుపేట మండలం చిచ్చోడిగుంపులో బంధువుల శుభకార్యానికి హాజరై, తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. అయితే గాండ్లగూడెం శివారులో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

వ్యవసాయ కూలి పనులు చేస్తూ తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్న ఇద్దరు యువకులు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేసింది. సంతోష్ సోదరిని సందీప్ ఏడాదిగా ప్రేమిస్తుండగా, పెద్దలు వీరి వివాహానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారు మృత్యుఒడికి చేరడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై అఖిల ఘటనా స్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketNews Crime Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: Andhra pradeshAndhra Pradesh NewsAndhra Pradesh TragedyBreaking newsbridegroom deathCommunity alertCrimedeath newsfamily deathFamily LossFamily Tragedyhouse incidenthouse tragedylocal alertLocal Newslocal tragedyNewsnews updatespublic awarenessPublic Safetyrelatives deathshivasakthi newsshivasakthimediashocking eventShocking IncidentShocking newsSocial ImpactSocial Issuesudden deathtelangana newsTelangana tragedyTragic IncidentTragic Newsunexpected deathwedding tragedy
ShareTweetSend
Previous Post

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం: పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు..భార్యాభర్తలూ బుక్కే!

Next Post

రణబాలి: రష్మిక, విజయ్ జంటలో బ్రిటిష్ పాలన కాలపు ప్రేమకథ

Related Posts

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

April 6, 2026
బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు
Andhra Pradesh News

బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

April 6, 2026
ఇరాన్‌పై దాడులకు సిద్ధమైన యూఎస్ ఫైటర్ జెట్స్
World News

ఇరాన్‌పై దాడులకు సిద్ధమైన యూఎస్ ఫైటర్ జెట్స్

April 6, 2026
షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి ముగ్గురు యువకుల మృతి
Andhra Pradesh News

షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

April 6, 2026
డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు

April 6, 2026
అనంతపురం జిల్లాలో సాగునీటి భద్రతకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

అనంతపురం జిల్లాలో సాగునీటి భద్రతకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

April 6, 2026
Next Post
రణబాలి: రష్మిక, విజయ్ జంటలో బ్రిటిష్ పాలన కాలపు ప్రేమకథ

రణబాలి: రష్మిక, విజయ్ జంటలో బ్రిటిష్ పాలన కాలపు ప్రేమకథ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 6 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 6 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 6, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

April 6, 2026
బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

April 6, 2026
ఇరాన్‌పై దాడులకు సిద్ధమైన యూఎస్ ఫైటర్ జెట్స్

ఇరాన్‌పై దాడులకు సిద్ధమైన యూఎస్ ఫైటర్ జెట్స్

April 6, 2026
షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి ముగ్గురు యువకుల మృతి

April 6, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

April 6, 2026
బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

బస్సు ప్రయాణికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు

April 6, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.