ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డీఎంకేకు గుడ్‌బై.. టీవీకే-కాంగ్రెస్ పొత్తు ఖరారు

May 6, 2026
in India News, News
0
డీఎంకేకు గుడ్‌బై.. టీవీకే-కాంగ్రెస్ పొత్తు ఖరారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైనట్లు సమాచారం.

బుధవారం చెన్నైలోని టీవీకే కార్యాలయానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించేందుకు ముందుకు రావడంతో, టీవీకే అధినేత విజయ్ వారి నిర్ణయాన్ని స్వాగతించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న డీఎంకే–కాంగ్రెస్ బంధం ముగిసినట్లయింది.

ఇక టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఇండియా బ్లాక్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభావం తగ్గడం, తమిళనాడులో డీఎంకే పరాజయం, అలాగే డీఎంకే–కాంగ్రెస్ బంధం విచ్ఛిన్నం కావడం వంటి పరిణామాలతో ఈ కూటమి ముందుకు సాగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AllianceBreakingNewsCongressDMKElection2026IndianPoliticsNewsPoliticalNewsPoliticalUpdateshivasakthi netshivasakthi newsshivasakthimediaTamilNaduPoliticsTVK
ShareTweetSend
Previous Post

మెట్రో ఫేజ్‌-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్

Next Post

ఇక మంచి కథల కోసం పరుగులు లేవు!

Related Posts

ఇంటర్ తర్వాతే ఎంబీఏ.. ఐఐఎంల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు
Education

ఇంటర్ తర్వాతే ఎంబీఏ.. ఐఐఎంల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు

May 6, 2026
సీసీఎంబీలో ఉద్యోగాలు.. టెక్నీషియన్ పోస్టుల భర్తీ
Education

సీసీఎంబీలో ఉద్యోగాలు.. టెక్నీషియన్ పోస్టుల భర్తీ

May 6, 2026
ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?
Sports News

ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

May 6, 2026
పవర్ గ్రిడ్‌లో భారీ ఉద్యోగాలు.. 660 పోస్టులకు నోటిఫికేషన్
Education

పవర్ గ్రిడ్‌లో భారీ ఉద్యోగాలు.. 660 పోస్టులకు నోటిఫికేషన్

May 6, 2026
ఫోరెన్సిక్ సైన్స్‌కు పెరుగుతున్న డిమాండ్..
Education

ఫోరెన్సిక్ సైన్స్‌కు పెరుగుతున్న డిమాండ్..

May 6, 2026
టెలికం రంగంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్
Technology News

టెలికం రంగంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్

May 6, 2026
Next Post
ఇక మంచి కథల కోసం పరుగులు లేవు!

ఇక మంచి కథల కోసం పరుగులు లేవు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 06 మే 2026 (బుధవారం)

పంచాంగం: 06 మే 2026 (బుధవారం)

May 6, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
సీసీఎంబీలో ఉద్యోగాలు.. టెక్నీషియన్ పోస్టుల భర్తీ

సీసీఎంబీలో ఉద్యోగాలు.. టెక్నీషియన్ పోస్టుల భర్తీ

May 6, 2026
ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

May 6, 2026
పవర్ గ్రిడ్‌లో భారీ ఉద్యోగాలు.. 660 పోస్టులకు నోటిఫికేషన్

పవర్ గ్రిడ్‌లో భారీ ఉద్యోగాలు.. 660 పోస్టులకు నోటిఫికేషన్

May 6, 2026
ఫోరెన్సిక్ సైన్స్‌కు పెరుగుతున్న డిమాండ్..

ఫోరెన్సిక్ సైన్స్‌కు పెరుగుతున్న డిమాండ్..

May 6, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సీసీఎంబీలో ఉద్యోగాలు.. టెక్నీషియన్ పోస్టుల భర్తీ

సీసీఎంబీలో ఉద్యోగాలు.. టెక్నీషియన్ పోస్టుల భర్తీ

May 6, 2026
ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

ఐపీఎల్ 2026.. మూడు వేదికల్లో ప్లేఆఫ్స్‌.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

May 6, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.